Usirikaya Pulihora : ఉసిరికాయ‌ల‌తో ఎంతో క‌మ్మ‌నైన పులిహోర‌.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Usirikaya Pulihora &colon; ఉసిరికాయ పులిహోర&period;&period; ఉసిరికాయ‌à°²‌తో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది&period; పుల్ల పుల్ల‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; అలాగే ఉసిరికాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఉసిరికాయ‌లు à°²‌భించిన‌ప్పుడు వాటితో ఇలా పులిహోర‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; à°¤‌రుచూ చింత‌పండు&comma; నిమ్మ‌à°°‌సంతోనే కాకుండా ఇలా ఉసిరికాయ‌à°²‌తో కూడా పులిహోర‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఉసిరికాయ‌à°²‌తో రుచిగా&comma; క‌మ్మ‌గా పులిహోరను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ పులిహోర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; ఒక గ్లాస్ బియ్యంతో వండినంత‌&comma; ఉసిరికాయ‌లు &&num;8211&semi; 6&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె -2 నుండి 3 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం తురుము &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44497" aria-describedby&equals;"caption-attachment-44497" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44497 size-full" title&equals;"Usirikaya Pulihora &colon; ఉసిరికాయ‌à°²‌తో ఎంతో క‌మ్మ‌నైన పులిహోర‌&period;&period; ఎంతో రుచిక‌రం&comma; ఆరోగ్య‌క‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;usirikaya-pulihora&period;jpg" alt&equals;"Usirikaya Pulihora recipe very tasty easy to make and healthy" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44497" class&equals;"wp-caption-text">Usirikaya Pulihora<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ పులిహోర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బియ్యంలో à°¤‌గినంత ఉప్పు వేసి పొడిపొడిగా వండుకోవాలి&period; à°¤‌రువాత అన్నాన్ని ఆర‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఉసిరికాయ‌à°²‌ను ముక్క‌లుగా చేసి&comma; ఇందులోనే ఉప్పు&comma; à°ª‌సుపు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°§‌నియాలు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత నువ్వులు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి&period; వీటిని మెత్త‌ని పొడిగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; à°ª‌ల్లీలు వేసివేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అల్లం తురుము&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఇంగువ వేసి వేయించాలి&period;à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉసిరికాయ మిశ్ర‌మం&comma; à°§‌నియాల మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత అన్నం&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ పులిహోర à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ విధంగా ఉసిరికాయ‌à°²‌తో à°¤‌యారు చేసిన పులిహోర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts