Himalayan Gold : మీకు హిమాల‌య‌న్ గోల్డ్ అంటే ఏమిటో తెలుసా..? దాంతో క‌లిగే ఉప‌యోగాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Himalayan Gold &colon; కార్డిసెప్స్ ఫంగ‌స్&period;&period; కీట‌కాల లార్వాపై పెరిగే ఒక‌à°°‌క‌మైన శిలీంధ్రం ఇది&period; దీనిని శాస్త్రీయంగా ఓఫియోకార్డిసెప్స్ సినెన్సిస్ అని అంటారు&period; అలాగే దీనిని హిమాల‌à°¯‌న్ గోల్డ్ అని కూడా పిలుస్తారు&period; ఇది ఎక్కువ‌గా టిబెట్&comma; భూటాన్&comma; చైనా&comma; నేపాల్&comma; ఇండియాలోని ఎత్తైన హిమాల‌à°¯ à°ª‌ర్వ‌తాల్లో à°²‌భిస్తుంది&period; దీనిని చైనా వారు బంగారం కంటే ఎక్కువ‌గా భావిస్తారు&period; గొంగ‌ళి పురుగు à°®‌రియు ప్ర‌త్యేక‌మైన శిలీంధ్రాల క‌à°²‌యిక‌తో ఇది ఏర్ప‌డుతుంది&period; ఈ కార్డిసెప్స్ గోధుమ‌రంగులో రెండు అంగుళాల పొడ‌వు ఉంటుంది&period; అలాగే దీనిని ఔష‌à°§ రూపంలో తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ వైర‌ల్ గా అలాగే క్యాన్స‌ర్ నివార‌à°£‌లో దీనిని ఉప‌యోగిస్తూ ఉంటారు&period; అలాగే అల‌à°¸‌ట‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరానికి à°¬‌లాన్ని చేకూర్చ‌డంలో&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచ‌డంలో&comma;వృద్దాప్య ఛాయ‌లు à°¦‌à°°à°¿ చేర‌కుండా చేయ‌డంలో&comma; à°¶‌రీరంలో మంట‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా కార్డిసెప్స్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; చైనాలో దీనిని బంగారం&comma; à°µ‌జ్రాల కంటే విలువైన‌ది భావిస్తార‌ని నివేదిక‌లు చెబుతున్నాయి&period; కార్డిసెప్స్ చాలా ఖ‌రీదుతో కూడుకున్న‌ది&period; ఒక కిలో కార్డిసెప్స్ దాదాపు 65 à°²‌క్ష‌à°² రూపాయ‌à°² విలువ ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44494" aria-describedby&equals;"caption-attachment-44494" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44494 size-full" title&equals;"Himalayan Gold &colon; మీకు హిమాల‌à°¯‌న్ గోల్డ్ అంటే ఏమిటో తెలుసా&period;&period;&quest; దాంతో క‌లిగే ఉప‌యోగాలు ఇవే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;himalayan-gold&period;jpg" alt&equals;"Himalayan Gold do you know what it is" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44494" class&equals;"wp-caption-text">Himalayan Gold<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఒక సంవ‌త్స‌రం పాటు 3 నుండి 6 గ్రాముల మోతాదులో తీసుకోవ‌డం వల్ల à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అతిసారం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కంతో పాటు ఇత‌à°°‌ పొట్ట à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌లు&comma; à°¨‌పుంస‌క‌త్వం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అయితే క్ర‌మంగా ఈ కార్డిసెప్స్ ఫంగ‌స్ నిల్వలు à°¤‌గ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts