Spicy Boti Curry : బోటి కర్రీని ఇలా చేయండి.. అస‌లు స్మెల్ రాదు.. ఎంతో కారంగా టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spicy Boti Curry &colon; మాంసాహార ప్రియుల‌కు బోటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; బోటితో కూర‌&comma; వేపుడు వంటి వాటిని à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; బోటి కూర చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; బోటి కూర‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఈ కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కూర‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అంద‌రికి à°¨‌చ్చేలా బోటికూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోటి కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోటి &&num;8211&semi; అర‌కిలో&comma; ఎండకొబ్బ‌à°°à°¿ ముక్క &&num;8211&semi; పావు ముక్క‌&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 15&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; ఉల్లిపాయ ముక్కలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44504" aria-describedby&equals;"caption-attachment-44504" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44504 size-full" title&equals;"Spicy Boti Curry &colon; బోటి కర్రీని ఇలా చేయండి&period;&period; అస‌లు స్మెల్ రాదు&period;&period; ఎంతో కారంగా టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;boti-curry&period;jpg" alt&equals;"Spicy Boti Curry recipe very tasty with rice how to make this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44504" class&equals;"wp-caption-text">Spicy Boti Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోటి కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నీటిలో ఉప్పు&comma; à°ª‌సుపు&comma; బోటి వేసి 4 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత బోటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఎండుకొబ్బ‌రిని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత బిర్యానీ ఆకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న అల్లం మిశ్ర‌మం వేసి వేయించాలి&period; à°¤‌రువాత బోటి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; కొబ్బ‌à°°à°¿ పొడి వేసి క‌లపాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌రో 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి మూత పెట్టి 8 నుండి 9 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి అంతాక‌లిసేలా క‌లుపుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే బోటి కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts