Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ‌ల‌తో తొక్కు ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Usirikaya Thokku Pachadi &colon; విట‌మిన్ సి అధికంగా ఉండే వాటిల్లో ఉసిరికాయ‌లు ఒక‌టి&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు ఔష‌à°§ గుణాలు కూడా ఉన్నాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఉసిరికాయ‌à°²‌తో à°®‌నం ఎక్కువ‌గా నిల్వ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అలాగే వీటితో à°®‌నం తొక్కు à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉసిరికాయ‌లతో చేసే తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; అమ్మ‌మ్మ‌à°² కాలంలో ఈ à°ª‌చ్చ‌డిని ఎక్కువ‌గా à°¤‌యారు చేసేవారు&period; రుచిగా ఉండ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే ఈ తొక్కు à°ª‌చ్చ‌డిని ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ‌లు &&num;8211&semi; అర కిలో&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 150 గ్రా&period;&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; రాళ్ల ఉప్పు &&num;8211&semi; 100 గ్రా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఎండుమిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19988" aria-describedby&equals;"caption-attachment-19988" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19988 size-full" title&equals;"Usirikaya Thokku Pachadi &colon; ఉసిరికాయ‌à°²‌తో తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా పెట్టండి&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;usirikaya-thokku-pachadi&period;jpg" alt&equals;"Usirikaya Thokku Pachadi make in this method lasts longer " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19988" class&equals;"wp-caption-text">Usirikaya Thokku Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉసిరికాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడిచి ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చిని కూడా శుభ్రంగా క‌డిగి తుడిచి ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత ఉసిరికాయ‌à°²‌ను ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు రోట్లో ఉసిరికాయ ముక్క‌à°²‌ను &comma; రాళ్ల ఉప్పును వేసుకుంటూ క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చిని దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకుని దంచుకోవాలి&period; ఇప్పుడు అన్నింటిని క‌లిపి à°®‌రోసారి దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; దీనిలో అర టీ స్పూన్ à°ª‌సుపును క‌లిపి గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ à°¡‌బ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా కాలం à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; మన‌కు కావ‌ల్సిన‌ప్పుడు à°¤‌గినంత à°ª‌చ్చ‌డిని తీసుకుని జార్ లో వేసి మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌చ్చ‌డిని తాళింపు పెట్టుకోవాలి&period; దీని కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడాయ్య‌క తాళింపు à°ª‌దార్థాల‌ను వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని అందులో వేసి క‌à°²‌పాలి&period; ఈ à°ª‌చ్చ‌డిని 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఉసిరికాయ తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; వేడి వేడి అన్నంలో ఈ à°ª‌చ్చ‌డిని క‌లుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ తొక్కు à°ª‌చ్చ‌డిని తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; ఉసిరికాయ‌లోని ఔష‌à°§ గుణాలు à°®‌à°¨ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచి రోగాల బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts