Watermelon Ice Cream : చ‌ల్ల చ‌ల్ల‌గా పుచ్చ‌కాయ ఐస్ క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Watermelon Ice Cream &colon; వేస‌వి తాపం నుండి à°¬‌యట à°ª‌à°¡‌డానికి మనం చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే ఐస్ క్రీమ్ à°²‌ను తింటూ ఉంటాం&period; అయితే à°¬‌à°¯‌ట దొరికే ఐస్ క్రీమ్ à°²‌లో పంచ‌దార ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల‌ à°®‌à°¨‌కు అధికంగా క్యాల‌రీలు à°²‌భిస్తాయి&period; అంతే కాకుండా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండ‌డానికి గాను వీటిలో ప్రిజ‌ర్వేటివ్స్ ను క‌లుపుతూ ఉంటారు&period; వీటిని తిన‌డం ఆరోగ్యానికి అంత మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌క్కువ పంచ‌దార‌ను ఉప‌యోగించి&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా పుచ్చ‌కాయ‌తో à°®‌నం ఐస్ క్రీమ్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పుచ్చ‌కాయ‌ను à°®‌నం ఎక్కువ‌గా ముక్క‌లుగా చేసుకుని తింటూ ఉంటాం&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీంతో ఐస్ క్రీమ్ ను చాలా సులువుగా&comma; చాలా రుచిగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పుచ్చ‌కాయ‌తో ఐస్ క్రీమ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13967" aria-describedby&equals;"caption-attachment-13967" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13967 size-full" title&equals;"Watermelon Ice Cream &colon; చ‌ల్ల చ‌ల్ల‌గా పుచ్చ‌కాయ ఐస్ క్రీమ్‌&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;watermeon-ice-cream&period;jpg" alt&equals;"Watermelon Ice Cream you make it very easily at home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13967" class&equals;"wp-caption-text">Watermelon Ice Cream<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్ మిల‌న్ ఐస్ క్రీమ్ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్ మిల‌న్ జ్యూస్ &&num;8211&semi; ఒకటిన్న‌à°° గ్లాస్&comma; పంచ‌దార &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; ఐస్ క్రీమ్ అచ్చులు &&num;8211&semi; 3&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్ మిల‌న్ ఐస్ క్రీమ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్ మిల‌న్ ఐస్ క్రీమ్ ను à°¤‌యారు చేయ‌డానికి గాను ముందుగా వాట‌ర్ మిల‌న్ జ్యూస్ ను à°¤‌యారు చేసుకోవాలి&period; వాట‌ర్ మిల‌న్ జ్యూస్ ను à°®‌నం చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పుచ్చ‌కాయ‌ ముక్క‌à°² నుండి గింజ‌à°²‌ను తీసేసి జార్ లో వేసి మెత్త‌గా చేసి జ‌ల్లి గంటెతో à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వాట‌ర్ మిల‌న్ జ్యూస్ à°¤‌యార‌వుతుంది&period; ఇలా à°¤‌యారు చేసిన జ్యూస్ ను ఒక‌టిన్న‌à°° గ్లాస్ చొప్పున‌ ఒక గిన్నెలోకి తీసుకుని పంచ‌దార‌&comma; ఉప్పు వేసి పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఐస్ క్రీమ్ అచ్చుల‌ను తీసుకుని అందులో పంచ‌దార‌&comma; ఉప్పు వేసి క‌లిపిన వాట‌ర్ మిల‌న్ జ్యూస్ ను పోసి 4 నుండి 5 గంట‌à°² పాటు డీప్‌ ఫ్రిజ్ లో ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4 లేదా 5 గంట‌à°² à°¤‌రువాత ఐస్ క్రీమ్ అచ్చుల‌ను ఫ్రిజ్ నుండి à°¬‌à°¯‌ట‌కు తీసి చ‌ల్ల‌టి నీటిలో 10 నిమిషాల పాటు ఉంచితే ఐస్ క్రీమ్ à°¬‌à°¯‌ట‌కు సుల‌భంగా à°µ‌స్తుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రుచిగా ఉండే వాట‌ర్ మిల‌న్ ఐస్ క్రీమ్ à°¤‌యార‌వుతుంది&period; ఐస్ క్రీమ్ అచ్చులు అందుబాటులో లేని వారు గ్లాసులో లేదా గిన్నెలో వాట‌ర్ మిల‌న్ జ్యూస్ ను పోసి పై నుండి అల్యూమినియం షీట్ ను ఉంచి దానికి à°®‌ధ్య‌లో రంధ్రం చేసి ఐస్ క్రీమ్ పుల్ల‌ను ఉంచి డీప్‌ ఫ్రిజ్ లో పెట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వాట‌ర్ మిల‌న్ ఐస్ క్రీమ్ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్యూమినియం షీట్ కూడా అందుబాటులో లేని వారు గ్లాస్ లేదా గిన్నెను ఫ్రిజ్ లో పెడితే 2 గంట‌à°² à°¤‌రువాత ఐస్ క్రీమ్ కొద్దిగా గ‌ట్టిప‌డుతుంది&period; ఇప్పుడు అందులో ఐస్ క్రీమ్ పుల్ల‌ను ఉంచి à°®‌ళ్లీ ఫ్రిజ్ లో పెట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా వాట‌ర్ మిల‌న్ ఐస్ క్రీమ్ à°¤‌యార‌వుతుంది&period; వాట‌ర్ మిల‌న్ ను నేరుగా తినని పిల్లల‌కు లేదా ఐస్ క్రీమ్ ఎక్కువ‌గా తినే పిల్ల‌లకు ఇలా ఐస్ క్రీమ్ ను చేసి ఇవ్వ‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts