Vasena Poli : సంప్ర‌దాయ వంట‌కం.. వాసెన పోలి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vasena Poli &colon; వాసెన పోలి&period;&period; అల్పాహారంగా తీసుకునే ఈ వాసెన పోలి గురించి à°®‌à°¨‌లో చాలా à°¤‌క్కువ మందికి తెలిసి ఉంటుంది&period; ఇవి చూడ‌డానికి ఇడ్లీల లాగే ఉన్న వీటి à°¤‌యారీ విధానం వేరుగా ఉంటుంది&period; చిరుధాన్యాల్లో సంప్ర‌దాయ‌à°¬‌ద్దంగా చేసే ఈ వాసెన‌పోలి అంటే à°®‌à°¨ భార‌à°¤ మాజీ ఉప‌రాష్ట్ర‌à°ª‌తి వెంక‌య్య నాయుడు గారికి చాలా ఇష్టం&period; రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ వాసెన పోలిల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాసెన పోలి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక గ్లాసులు&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఇడ్లీ à°°‌వ్వ &&num;8211&semi; ఒక గ్లాస్&comma; కొర్ర‌à°² à°°‌వ్వ &&num;8211&semi; ఒక గ్లాస్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; విస్త‌రాకులు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20901" aria-describedby&equals;"caption-attachment-20901" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20901 size-full" title&equals;"Vasena Poli &colon; సంప్ర‌దాయ వంట‌కం&period;&period; వాసెన పోలి&period;&period; ఎంతో రుచిక‌రం&period;&period; ఆరోగ్య‌క‌రం&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;vasena-poli&period;jpg" alt&equals;"Vasena Poli cultural food item know how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20901" class&equals;"wp-caption-text">Vasena Poli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాసెన పోలి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మినప‌ప్పును&comma; మెంతుల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలో ఇడ్లీ à°°‌వ్వ‌ను&comma; కొర్ర‌à°² à°°‌వ్వ‌ను వేసి బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి దీనిని కూడా 4 నుండి 5 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత మిన‌à°ª‌ప్పును జార్ లోకి తీసుకుని చ‌ల్ల‌టి నీటిని పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత à°°‌వ్వలోని నీటిని పార‌బోసి దానిని ఒక కాట‌న్ వస్త్రంలో వేసి నీళ్లు అంతా పోయేలా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేసుకున్న తరువాత ఈ à°°‌వ్వ‌ను పిండిలో వేసి క‌లుపుకోవాలి&period; దీనిపై మూత‌ను ఉంచి 6 నుండి 8 గంట‌à°² పాటు లేదా రాత్రంతా పిండిని పులియ‌బెట్టాలి&period; పిండి పులిసిన à°¤‌రువాత దానిలో ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే కొద్దిగా నీటిని పోసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు విస్త‌రాకుల‌ను తీసుకుని వాటిని పొట్లాలుగా చుట్టుకోవాలి&period; ఇవి ఊడిపోకుండా చీపురు పుల్ల‌లు లేదా టూత్ పిక్ à°²‌ను పెట్టుకోవాలి&period; ఈ పొట్లాల‌ను గ‌ల్ఆస్ లో ఉంచి వాటిలో పిండిని వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో ఒక స్టాండ్ ను ఉంచి అందులో నీటిని పోయాలి&period; ఈ స్టాండ్ మీద చిల్లుల ప్లేట్ ను ఉంచి అందులో పిండి ఉంచిన గ్లాసుల‌ను ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిపై మూత‌ను ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని à°¬‌à°¯‌ట‌కు తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాసెన పోలి à°¤‌యార‌వుతుంది&period; కొర్రల à°°‌వ్వ‌నే కాకుండా రాగి à°°‌వ్వ‌&comma; జొన్న à°°‌వ్వతో ఈ ఇడ్లీల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎటువంటి చ‌ట్నీతో క‌లిపి తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; ఈ వాసెన పోలిని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts