Vatti Thunakala Kura : ఈ కూర గురించి ఇప్ప‌టి త‌రం వారికి తెలియ‌దు.. శ‌రీరాన్ని ఉక్కులా మారుస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vatti Thunakala Kura &colon; à°µ‌ట్టి తున‌క‌లు&period;&period; మాంసాన్ని ఎండ‌బెట్టి à°µ‌రుగులుగా చేసి నిల్వ చేస్తారు&period;వీటినే à°µ‌ట్టి తున‌క‌లు అంటారు&period; వీటిని పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా à°¤‌యారు చేసేవారు&period; కానీ ఇప్ప‌టికి à°µ‌ట్టి తున‌క‌à°²‌ను చాలా మంది à°¤‌యారు చేసి సంవ‌త్స‌రం పాటు నిల్వ చేసుకుని తింటూ ఉంటారు&period; à°®‌ట‌న్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ముక్క‌లుగా క‌ట్ చేసి దారానికి గుచ్చి ఎండ‌లో ఎండ‌బెడ‌తారు&period; ముక్క‌లు ఎండిన à°¤‌రువాత గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసి అవ‌à°¸‌à°°‌మైన‌ప్పుడు ఈ ముక్క‌à°²‌ను క‌ట్ చేసి కూర‌చేసుకుని తింటారు&period; à°µ‌ట్టి తున‌క‌à°² కూర‌ను బాలింత‌à°²‌కు ఎక్కువ‌గా పెడుదూ ఉంటారు&period; à°µ‌ట్టి తున‌క‌à°²‌ను అలాగే వాటితో కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగాఉండే ఈ à°µ‌ట్టి తున‌క‌à°² కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌ట్టి తున‌క‌à°² కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్ లెస్ à°®‌ట‌న్ &&num;8211&semi; అర‌కిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 నుండి 3 టీ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వేడి నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఎండిన చింత‌చిరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47038" aria-describedby&equals;"caption-attachment-47038" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47038 size-full" title&equals;"Vatti Thunakala Kura &colon; ఈ కూర గురించి ఇప్ప‌టి à°¤‌రం వారికి తెలియ‌దు&period;&period; à°¶‌రీరాన్ని ఉక్కులా మారుస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;vatti-thunakala-kura&period;jpg" alt&equals;"Vatti Thunakala Kura recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47038" class&equals;"wp-caption-text">Vatti Thunakala Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌ట్టి తున‌క‌à°² కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°µ‌ట్టి తునక‌à°²‌ను à°¤‌యారు చేసుకోవడానికి గానూ à°®‌రీ ముదురుగా&comma; మరీ లేత‌గా లేని à°®‌ట‌న్ ను తీసుకోవాలి&period; దీనిని శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకున్న à°¤‌రువాత ఒక టీ స్పూన్ ఉప్పు&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ à°®‌ట‌న్ ను ప్లేట్ పై లేదా à°µ‌స్త్రంపై&comma;ప్లాస్టిక్ క‌à°µ‌ర్ పై వేసి ఎండ‌లో ఎండ‌బెట్టాలి&period; వీటిని à°µ‌డియాల à°µ‌లె పూర్తిగా తేమ లేకుండా ఎండ‌బెట్టాలి&period; ఇలా ఎండ‌బెట్టిన à°¤‌రువాత వీటిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసిన à°µ‌ట్టి తున‌క‌à°²‌ను వండే ముందు శుభ్రంగా క‌డిగి à°®‌రుగుతున్న నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°µ‌ట్టి తున‌కలు వేసి వేయించాలి&period; వీటిని 5 నుండి 6 నిమిషాల పాటు బాగా వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు బాగా వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 7 నుండి 8 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°®‌ట‌న్ ముదురుది అయితే à°®‌రికొద్ది సేపు ఉడికించాలి&period; ఇలా à°®‌ట‌న్ ను ఉడికించిన à°¤‌రువాత మూత తీసి à°®‌à°°‌లా స్ట‌వ్ ఆన్ చేసి ఎండిన చింత‌చిగురు పొడి వేసి క‌à°²‌పాలి&period; ఇలా చింత‌చిగురు పొడి అందుబాటులో లేని వారు à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌లుపుకోవాలి&period; దీనిని à°®‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే వట్టి తున‌క‌à°² కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రాగి సంగ‌టి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°µ‌ట్టి తున‌క‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts