Veg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే వెజ్ నూడుల్స్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Noodles &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యంలో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా à°²‌భించే à°ª‌దార్థాల్లో వెజ్ నూడుల్స్ ఒక‌టి&period; వెజ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; ఈ వెజ్ నూడుల్స్ ను అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; ఎవ‌రైనా వీటిని à°¸‌లుభంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; తేలిక‌గా వెజ్ నూడుల్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ నూడుల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూడుల్స్ రోల్ &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; క్యాబేజ్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పొడుగ్గా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; సోయా సాస్ &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వైట్ పెప్ప‌ర్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29476" aria-describedby&equals;"caption-attachment-29476" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29476 size-full" title&equals;"Veg Noodles &colon; ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో à°²‌భించే వెజ్ నూడుల్స్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;veg-noodles&period;jpg" alt&equals;"Veg Noodles recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29476" class&equals;"wp-caption-text">Veg Noodles<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ నూడుల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత ఇందులో రెండు టీ స్పూన్ల నూనె వేయాలి&period; à°¤‌రువాత నూడుల్స్ ను వేసి మెత్త‌గా ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని జ‌ల్లి గిన్నెలోకి తీసుకుని à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై చ‌ల్ల‌టి నీటిని పోసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క్యారెట్ ముక్క‌లు&comma; క్యాబేజ్ తురుము&comma; ఉల్లిపాయ‌&comma; క్యాప్సికం వేసి వేయించాలి&period; వీటిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నూడుల్స్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; వీటిని పెద్ద మంట‌పై అన్నీ క‌లిసేలా బాగా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ నూడుల్స్ à°¤‌యార‌వుతాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇంట్లోనే ఇలా వెజ్ నూడుల్స్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ నూడుల్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts