Egg Face Pack : ఇది ఒక్క‌సారి రాస్తే చాలు.. ముఖంపై ఎలాంటి ముడ‌త‌లు, న‌లుపు అయినా పోయి తెల్ల‌గా మెరుస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Face Pack &colon; ఒక చ‌క్క‌టి చిట్కాను ఉప‌యోగించి à°®‌నం చాలా సుల‌భంగా à°®‌à°¨ ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు&period;ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై ఉండే ముడ‌à°¤‌à°²‌ను&comma; à°®‌చ్చ‌à°²‌ను&comma; నలుపును చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు&period; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు&comma; ముడ‌à°¤‌లు వంటి వివిధ à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; à°®‌నం తీసుకునే ఆహార‌మే ఈ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంపై ఉండే చ‌ర్మం కంటే ముఖంపై ఉండే చ‌ర్మం చాలా సున్నితంగా ఉంటుంది&period; ముఖ చ‌ర్మంపై దుమ్ము&comma; ధూళి&comma; మృత‌క‌ణాలు త్వ‌à°°‌గా పేరుకుపోతాయి&period; దీంతో మొటిమ‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°¸‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌à°°‌గా à°µ‌స్తాయి&period; ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఎగ్ ఫేస్ ప్యాక్ ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల అంద‌మైన ముఖాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ ప్యాక్ ను ఉపయోగించ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోయి ముఖం అందంగా క‌à°¨‌à°¬‌డుతుంది&period; ముఖంపై à°¨‌లుపును&comma; ముడ‌à°¤‌à°²‌ను&comma; à°®‌చ్చ‌à°²‌ను à°¤‌గ్గించే ఈ ఎగ్ ఫేస్ ప్యాక్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ ఫేస్ ప్యాక్ ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని&comma; ఒక టీ స్పూన్ పంచ‌దార‌ను తీసుకుని క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల à°¶‌à°¨‌గ‌పిండిని వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎగ్ ఫేస్ ప్యాక్ à°¤‌యార‌వుతుంది&period; ఈ ఫేస్ ప్యాక్ ను ఉప‌యోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా క‌à°¡‌గాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29482" aria-describedby&equals;"caption-attachment-29482" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29482 size-full" title&equals;"Egg Face Pack &colon; ఇది ఒక్క‌సారి రాస్తే చాలు&period;&period; ముఖంపై ఎలాంటి ముడ‌à°¤‌లు&comma; à°¨‌లుపు అయినా పోయి తెల్ల‌గా మెరుస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;egg-facepack&period;jpg" alt&equals;"Egg Face Pack this is how to use it for face beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29482" class&equals;"wp-caption-text">Egg Face Pack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకోవాలి&period; ఒక‌సారి రాసుకున్న కోడిగుడ్డు మిశ్ర‌మం ఆరిన à°¤‌రువాత దానిపై à°®‌రోసారి అదే మిశ్ర‌మాన్ని రాసుకోవాలి&period; అన‌గా మనం రెండుసార్లు ఈ మిశ్ర‌మాన్ని రాసుకోవాలి&period; రెండు సార్లు రాసుకున్న మిశ్ర‌మం ఆరిన à°¤‌రువాత సాధార‌à°£ నీటితో క‌డిగి వేయాలి&period; అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకున్న à°¸‌à°®‌యంలో మాట్లాడ‌కుండా ఉండాలి&period; ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ముఖాన్ని అందంగా&comma; కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ముఖం పై పేరుకుపోయిన దుమ్ము&comma; ధూళి&comma; మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి&period; అలాగే చ‌ర్మానికి కావల్సిన పోష‌కాలు అంద‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే ముడ‌à°¤‌లు తొల‌గిపోతాయి&period; ముఖంపై ఉండే à°¨‌లుపు తొల‌గిపోయి చ‌ర్మం అందంగా&comma; మృదువుగా à°¤‌యారవుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts