Vijayakanth : విజ‌య్‌కాంత్‌కు ఏమైంది ? ఇంత‌లా మారిపోయారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vijayakanth &colon; కెప్టెన్ ప్రభాక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో à°ª‌రిచ‌యం అయిన విజ‌య్‌కాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; à°¤‌మిళంలో à°°‌జ‌నీకాంత్ సినిమాల‌ను తెలుగులో విడుద‌à°² చేస్తే ఎంత‌గా చూస్తారో&period;&period; ఒక‌ప్పుడు విజ‌య్‌కాంత్ సినిమాల‌ను à°¡‌బ్ చేసి తెలుగులో విడుద‌à°² చేస్తే అంత‌గా చూసేవారు&period; అంత‌గా ఈయ‌à°¨ పాపుల‌ర్ అయ్యారు&period; à°¤‌రువాత రాజ‌కీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు&period; అయితే ఈయ‌à°¨‌కు ఈమ‌ధ్య అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు బాగా à°µ‌స్తున్నాయి&period; దీంతో à°¬‌à°¯‌ట‌కు రావ‌డం లేదు&period; విదేశాల‌కు వెళ్తూ హాస్పిట‌ల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు&period; ఈ క్ర‌మంలోనే తాజాగా విజ‌య్ కాంత్‌కు చెందిన ఓ ఫొటో à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చింది&period; అందులో ఆయన పూర్తిగా మారిపోయి గుర్తు à°ª‌ట్ట‌రాని విధంగా క‌నిపించారు&period; దీంతో ఫ్యాన్స్ షాక‌వుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10442" aria-describedby&equals;"caption-attachment-10442" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10442 size-full" title&equals;"Vijayakanth &colon; విజ‌య్‌కాంత్‌కు ఏమైంది &quest; ఇంత‌లా మారిపోయారు &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;Vijayakanth&period;jpg" alt&equals;"Vijayakanth latest photo fans are worried " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-10442" class&equals;"wp-caption-text">Vijayakanth<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2014 ఎన్నిక‌ల్లో ఈయన డీఎండీకే పార్టీ ద్వారా పోటీ చేశారు&period; కానీ అనారోగ్యం బారిన à°ª‌డ్డారు&period; దీంతో అమెరికా&comma; సింగ‌పూర్ వంటి దేశాల‌కు à°¤‌à°°‌చూ తిరుగుతున్నారు&period; అక్క‌à°¡à°¿ హాస్పిట‌ల్స్‌లో ఆయ‌à°¨ చికిత్స పొందుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ ఇటీవ‌à°² చెన్నై ఇంట‌ర్నేష‌à°¨‌ల్ ఎయిర్‌పోర్టులో à°¤‌à°¨ భార్య ప్రేమ‌à°²‌à°¤‌తో క‌నిపించారు&period; దీంతో ఆయన వీడియో వైర‌ల్ అయింది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1498181649846050816" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తాజాగా విజ‌య్‌కాంత్ పూర్తిగా అనారోగ్యం బారిన à°ª‌à°¡à°¿ గుర్తు à°ª‌ట్టరాని విధంగా మారిపోయారు&period; దీంతో ఆయ‌నను ఇప్పుడు చూసిన వారంద‌రూ ఆయ‌à°¨‌కు ఏమైందా&period;&period; అని ఆరా తీస్తున్నారు&period; విజ‌య్ కాంత్ వృందాచ‌లం&comma; రిషివందియం అనే రెండు ప్రాంతాల నుంచి గ‌తంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు&period; కానీ ఇప్పుడు ఆయ‌à°¨ à°¬‌à°¯‌టి ప్ర‌పంచానికి దూరంగా ఉంటున్నారు&period; కాగా ఈయన ఆరోగ్యం కుదుట à°ª‌డితే త్వ‌à°°‌లో విజ‌య్ ఆంథోని సినిమాలో à°¨‌టిస్తార‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts