Wheat Flour Bonda : గోధుమ‌పిండితో బొండాల‌ను ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Bonda &colon; à°®‌నం గోధుమపిండితో చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా&comma; పూరీ వంటి వాటినే కాకుండా ఇత‌à°° ఆహార à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోధుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల‌ల్లో బోండాలు కూడా ఒక‌టి&period; గోధుమపిండితో చేసే ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి&period; అల్పాహారంగా&comma; స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; à°¤‌à°°‌చూ మైదాపిండితో కాకుండా ఇలా గోధుమపిండితో కూడా రుచిక‌à°°‌మైన బోండాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ గోధుమ‌పిండి బోండాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి బోండాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; వంట‌సోడా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37436" aria-describedby&equals;"caption-attachment-37436" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37436 size-full" title&equals;"Wheat Flour Bonda &colon; గోధుమ‌పిండితో బొండాల‌ను ఇలా చేసి చూడండి&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;wheat-flour-bonda&period;jpg" alt&equals;"Wheat Flour Bonda recipe in telugu very tasty make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37436" class&equals;"wp-caption-text">Wheat Flour Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి బోండాల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యం పిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ బోండా పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి గంట నుండి రెండు గంట‌à°² పాటు పిండిని నాన‌బెట్టుకోవాలి&period; పిండి చ‌క్క‌గా పులిసిన à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాల ఆకారంలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ à°®‌టంపై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి బోండాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; బోండాలు తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా రుచిగా&comma; ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా గోధుమ‌పిండితో బోండాల‌ను à°¤‌యారు చేసుకుని తినవ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts