Wheat Flour Burfi : గోధుమ పిండితో ఎంతో రుచిక‌ర‌మైన బ‌ర్ఫీని ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Burfi &colon; గోధుమ‌పిండి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; గోధుమ‌పిండితో చ‌పాతీ&comma; పూరీ&comma; పుల్కా వంటి వాటినే కాకుండా తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; గోదుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో గోధుమ‌పిండి à°¬‌ర్ఫీ కూడా ఒక‌టి&period; గోధుమ‌పిండితో చేసే ఈ à°¬‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఆరోగ్యానికి మేలు చేసే గోధుమ‌పిండితో రుచిగా&comma; క‌మ్మ‌గా à°¬‌ర్ఫీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి à°¬‌ర్ఫీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; పంచ‌దార -ఒక క‌ప్పు&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31924" aria-describedby&equals;"caption-attachment-31924" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31924 size-full" title&equals;"Wheat Flour Burfi &colon; గోధుమ పిండితో ఎంతో రుచిక‌à°°‌మైన à°¬‌ర్ఫీని ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;wheat-flour-burfi&period;jpg" alt&equals;"Wheat Flour Burfi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31924" class&equals;"wp-caption-text">Wheat Flour Burfi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి à°¬‌ర్ఫీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¬‌ట‌ర్ క‌రిగిన à°¤‌రువాత గోధుమ‌పిండి వేసి వేయించాలి&period; గోధుమ‌పిండిలో ఉండే à°ª‌చ్చి వాస‌à°¨ పోయేంత à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో పంచ‌దార‌&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి&period; దీనిని తీగ‌పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేడి చేసిన à°¤‌రువాత వేయించిన గోధుమ‌పిండి&comma; యాల‌కుల పొడి&comma; ఫుడ్ క‌à°²‌ర్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని క‌లుపుతూ ఉడికించాలి&period; ఈ మిశ్ర‌మాన్ని క‌ళాయికి అంటుకోకుండా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°¬‌ట‌ర్ పేప‌ర్ వేసిన టిన్ లోకి తీసుకుని పైన à°¸‌మానంగా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి à°¬‌ర్ఫీ à°¤‌యార‌వుతుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా గోధుమ‌పిండి à°¬‌ర్ఫీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts