Wheat Paratha : గోధుమ పిండితో పరోటాల‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Paratha &colon; గోధుమ పిండితో చ‌పాతీలే కాకుండా à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; గోధుమ‌పిండితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; గోధుమ‌పిండితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌రోటాల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సాధార‌ణంగా à°ª‌రోటాను మైదా పిండితో à°¤‌యారు చేస్తారు&period; మైదా పిండి à°ª‌రోటాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; అదే రుచితో గోధుమ‌పిండితో కూడా à°®‌నం à°ª‌రోటాల‌ను చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; గోధుమ‌పిండితో à°ª‌రోటాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి à°ª‌రోటా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కోడిగుడ్డు &&num;8211&semi; 1&comma; కాచి చల్లార్చిన పాలు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25165" aria-describedby&equals;"caption-attachment-25165" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25165 size-full" title&equals;"Wheat Paratha &colon; గోధుమ పిండితో పరోటాల‌ను ఇలా ఎప్పుడైనా చేశారా&period;&period; ఒక్క‌సారి ట్రై చేయండి&period;&period; బాగుంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;wheat-paratha&period;jpg" alt&equals;"Wheat Paratha recipe in telugu this the way to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25165" class&equals;"wp-caption-text">Wheat Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి à°ª‌రోటా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో ఉప్పు&comma; నూనె&comma; కోడిగుడ్డు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని పాలు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు నాన‌నివ్వాలి&period; 15 నిమిషాల à°¤‌రువాత పిండిని à°®‌రోసారి క‌లిపి à°¸‌మానంగా ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత చ‌పాతీ అంత‌ట నూనెను రాయాలి&period; à°¤‌రువాత పొడి గోధుమ‌పిండిని తీసుకుని చ‌పాతీ అంతా చ‌ల్లుకోవాలి&period; ఇప్పుడు చ‌పాతీని చ‌క్క‌టి చ‌తుర‌స్రాకారం à°µ‌చ్చేలా à°®‌డుచుకోవాలి&period; à°¤‌రువాత à°®‌à°°‌లా పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; చ‌పాతీ à°®‌రీ à°ª‌లుచ‌గా ఉండ‌కుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక చ‌పాతీని వేసి అర నిమిషం పాటు రెండు వైపులా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేస్తూ పెద్దమంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధ‌à°® పిండి à°ª‌రోటా à°¤‌యారవుతుంది&period; దీనిని వెజ్&comma; నాన్ వెజ్ à°®‌సాలా కూర‌à°²‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; గోధుమ పిండి à°ª‌రోటాల‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు&period; గోధుమ‌పిండితో ఇలా à°ª‌రోటాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని ఒక‌టి ఎక్కువ‌గా తిన్నా కూడా ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts