Mud Pack For Joint Pains : మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య‌కు చక్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mud Pack For Joint Pains &colon; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; à°¨‌à°¡à°¿à°µ‌à°¯‌స్కుల్లో కూడా ఈ à°¸‌à°®‌స్య‌ను à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ శైలే దీనికి ప్ర‌ధాన కార‌ణం&period; పోష‌కాహార లోపం&comma; à°¶‌రీరంలో క్యాల్షియం లోపించ‌డం&comma; అధిక à°¬‌రువు వంటి వాటిని ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌గానే చాలా మంది పెయిన్ కిల్ల‌ర్ à°²‌ను వాడుతూ ఉంటారు&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల నొప్పి à°¤‌గ్గ‌à°¨‌ప్ప‌టికి à°­‌విష్య‌త్తులో à°®‌నం అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; ఈ మోకాళ్ల నొప్పుల‌ను à°®‌నం à°¸‌à°¹‌జ సిద్దంగా కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; మోకాళ్ల పై హాట్ à°®‌డ్ ప్యాక్ ను వేసుకోవ‌డం à°µ‌ల్ల నొప్పి&comma; వాపు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కండ‌రాల‌కు విశ్రాంతి క‌లిగించ‌డానికి&comma; ఇన్ ప్ల‌మేష‌న్ ను à°¤‌గ్గించ‌డానికి ఈ హాట్ à°®‌డ్ ప్యాక్ ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది&period; ఈ హాట్ à°®‌డ్ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం పొలాల à°¦‌గ్గ‌à°° ఉండే à°¨‌ల్ల à°®‌ట్టిని తీసుకోవాలి&period; à°¤‌à°°‌వాత దానిని ఉండ‌లు లేకుండా మెత్త‌గా దంచి జ‌ల్లించుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°®‌ట్టిలో నీళ్లు పోసి నాన‌బెట్టాలి&period; నానిన ఈ à°¨‌ల్ల‌à°®‌ట్టిని గిన్నెలోకి తీసుకుని స్ట‌వ్ మీద ఉంచాలి&period; à°¤‌రువాత దీనిని 45 నుండి 50 డిగ్రీల à°µ‌à°°‌కు à°®‌à°¨ చ‌ర్మం à°¤‌ట్టుకోగ‌లిగేంత వేడి చేయాలి&period; à°¤‌రువాత మోకాళ్ల ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకోవాలి&period; దానిలో ముద్ద క‌ర్పూరాన్ని వేసి క‌రిగించాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నూనెను మోకాళ్లపై రాసి à°ª‌ది నిమిషాల పాటు à°®‌ర్ద‌నా చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25171" aria-describedby&equals;"caption-attachment-25171" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25171 size-full" title&equals;"Mud Pack For Joint Pains &colon; మోకాళ్ల నొప్పుల à°¸‌à°®‌స్య‌కు చక్క‌ని à°ª‌రిష్కారం&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;mud-pack-for-joint-pains&period;jpg" alt&equals;"Mud Pack For Joint Pains know how to use it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25171" class&equals;"wp-caption-text">Mud Pack For Joint Pains<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా నూనె రాసిన à°¤‌రువాత వేడి చేసిన à°®‌ట్టిని తీసుకుని మోకాళ్ల చుట్టూ ప్యాక్ లాగా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై నుండి ఒక à°µ‌స్త్రాన్ని ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period; à°®‌ట్టిలో ఉండే కొన్ని à°°‌కాల ఔష‌à°§ గుణాలు పెయిన్ కిల్ల‌ర్ గా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ à°®‌ట్టిని చ‌ల్లారే à°µ‌à°°‌కు అలాగే ఉంచి à°¤‌రువాత తొల‌గించి శుభ్రం చేసుకోవాలి&period; ఈ à°®‌డ్ ప్యాక్ మోకాళ్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నాన్ని ఇస్తుంది&period; దీనిని రోజుకు రెండు సార్లైనా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; పెయిన్ కిల్ల‌ర్ à°²‌ను వాడి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌డానికి à°¬‌దులుగా ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts