Wheat Rava Payasam : గోధుమ ర‌వ్వ‌తో పాయ‌సం ఇలా చేశారంటే.. ఒక్క స్పూన్ ఎక్కువే తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Rava Payasam &colon; పాయ‌సం&period;&period; ఈ పేరు చెప్ప‌గానే à°¸‌à°¹‌జంగానే ఎవ‌రికైనా à°¸‌రే నోట్లో నీళ్లూర‌తాయి&period; పాయ‌సాన్ని సేమ్యాతో ఎక్కువ మంది à°¤‌యారు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే సేమ్యా కాకుండా గోధుమ à°°‌వ్వ‌తోనూ ఎంతో తియ్య‌గా ఉండే పాయ‌సాన్ని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రికీ à°¨‌చ్చుతుంది&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఈ క్ర‌మంలోనే గోధుమ à°°‌వ్వ‌తో పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ పాయ‌సం à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ రవ్వ &&num;8211&semi; ఒక కప్పు&comma; నెయ్యి &&num;8211&semi; కొద్దిగా&comma; బెల్లం &&num;8211&semi; ఒకటిన్నర కప్పు&comma; కొబ్బరి పాలు &&num;8211&semi; రెండు కప్పులు&comma; యాలకుల పొడి &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్లు&comma; జీడిపప్పు&comma; ఎండు ద్రాక్ష &&num;8211&semi; గుప్పెడు&comma; నీళ్లు &&num;8211&semi; తగినన్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31818" aria-describedby&equals;"caption-attachment-31818" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31818 size-full" title&equals;"Wheat Rava Payasam &colon; గోధుమ à°°‌వ్వ‌తో పాయ‌సం ఇలా చేశారంటే&period;&period; ఒక్క స్పూన్ ఎక్కువే తింటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;wheat-rava-payasam&period;jpg" alt&equals;"Wheat Rava Payasam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31818" class&equals;"wp-caption-text">Wheat Rava Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ à°°‌వ్వ పాయ‌సం తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు&comma; ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి&period; అదే కడాయిలో మరి కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి&period; ఇప్పుడు కుక్కర్‌లో బెల్లం&comma; తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి&period; ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమరవ్వ వేసి చిన్న మంటపై బాగా కలియబెడుతూ రవ్వ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత అందులో కొబ్బరి పాలు&comma; యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి&period; ఇలా ఉడికిన పాయసంలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు&comma; ఎండు ద్రాక్ష వేసి స్టవ్ ఆఫ్ చేయాలి&period; దీంతో ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ పాయసం à°¤‌యార‌వుతుంది&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts