Yakhni Pulao : ఈ పులావ్‌ను ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Yakhni Pulao &colon; à°®‌à°¨‌కు ముస్లింల ఫంక్ష‌న్ à°²‌ల్లో à°¸‌ర్వ్ చేసే వంట‌కాల్లో à°¯‌ఖ్ని పులావ్ కూడా ఒక‌టి&period; దీనిని రంజాన్ మాసంలో ఎక్కువ‌గా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; చికెన్ సూప్ తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే à°®‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు&period; à°¤‌రుచూ చేసే చికెన్ పులావ్ కంటే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ చికెన్ పులావ్ ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ముస్లింల ఫంక్ష‌న్ à°²‌ల్లో ఎక్కువ‌గా వండించే ఈ à°¯‌ఖ్ని పులావ్ ను ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¯‌ఖ్ని పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma;నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా పొడవుగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీబియ్యం -ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; ఎండిన దేశ‌వాలీ గులాబీ రేకులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; రోజ్ వాట‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42373" aria-describedby&equals;"caption-attachment-42373" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42373 size-full" title&equals;"Yakhni Pulao &colon; ఈ పులావ్‌ను ఒక్క‌సారి ఇలా చేసి తినండి&period;&period; రుచి చూస్తే మళ్లీ కావాలంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;yakhni-pulao&period;jpg" alt&equals;"Yakhni Pulao recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42373" class&equals;"wp-caption-text">Yakhni Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ సూప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; చికెన్ బోన్స్ &&num;8211&semi; 100 గ్రా&period;&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ట్ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¯‌ఖ్ని పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి&period; ఇందులోనే సూప్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాల‌న్నీ వేసి చిన్న మంట‌పై నీరు à°¸‌గం అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period;à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు కుక్క‌ర్ లో నెయ్యి&comma; నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి 2 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°ª‌చ్చిమిర్చి వేసి à°®‌రో 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న చికెన్ సూప్ ఒక‌టిన్న‌à°° క‌ప్పుల మోతాదులో వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు బియ్యం వేసి క‌à°²‌పాలి&period; పైన నుండి గులాబి రేకులు వేసి మూత పెట్టాలి&period; ఈ పులాన్ ను చిన్న మంట‌పై ఒక విజిల్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత మూత తీసి పైన రోజ్ వాట‌ర్ ను వేసుకోవాలి&period; à°¤‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల‌ ఎంతో రుచిగా ఉండే à°¯‌ఖ్ని పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°µ‌ద్దూ అనకుండా ఇంకా కావాలని అడిగి à°®‌రీ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts