పోష‌ణ‌

జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? రోజూ ఒక ఆపిల్ తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌రమే రాదు&period;&period; అనే సామెత అంద‌రికీ తెలిసిందే&period; దీన్ని à°¤‌à°°‌చూ à°®‌నం వింటూనే ఉంటాం&period; అయితే అది నిజ‌మే&period; ఎందుకంటే&period;&period; ఆపిల్ పండ్లు à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; ఇవి à°®‌à°¨ ఆక‌లి తీర్చ‌à°¡‌మే కాదు&period;&period; à°®‌రోవైపు à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా అందిస్తాయి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు&comma; గుండె ఆరోగ్యానికి ఆపిల్స్ మేలు చేస్తాయి&period; వీటిలో ఉండే ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ సి&comma; పొటాషియం&comma; కాల్షియం&comma; మెగ్నిషియం&comma; ఫోలేట్‌&comma; బీటా కెరోటీన్‌&comma; విట‌మిన్ కె à°¤‌దిత‌à°° పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి సంపూర్ణ పోష‌à°£‌ను అందిస్తాయి&period; ఆపిల్ పండ్ల‌తో అనేక à°°‌కాల వంట‌లు చేసుకుని కూడా తిన‌à°µ‌చ్చు&period; ఇక ఆపిల్ పండ్ల à°µ‌ల్ల జీర్ణ‌à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం పాటించే ఆహార‌పు అల‌వాట్లు&comma; అస్త‌వ్య‌à°µ‌స్త‌మైన జీవ‌à°¨‌శైలి à°¤‌దిత‌à°° కార‌ణాల à°µ‌ల్ల అనేక మందికి జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; ఈ à°¸‌à°®‌స్య‌లు ఇత‌à°° అనారోగ్యాల‌కు కూడా కార‌à°£‌à°®‌వుతున్నాయి&period; దీంతో మొత్తం మీద ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం à°ª‌డుతోంది&period; అయితే జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించుకుంటే&period;&period; దాదాపుగా ఇత‌à°° అనారోగ్యాలు కూడా రాకుండా చూసుకోవ‌చ్చు&period; అందుకు గాను ఆపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; నిత్యం ఆపిల్ పండ్ల‌ను తింటే వాటిలో ఉండే ఫైబ‌ర్ &lpar;పీచు à°ª‌దార్థం&rpar; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తుంది&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఏర్ప‌à°¡‌కుండా&period;&period; సాఫీగా విరేచ‌నం అయ్యేలా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-75185" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;apple&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలోని జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియాకు ఆపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; దీని à°µ‌ల్ల à°®‌నం తినే ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; దీంతో జీర్ణాశ‌యం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇక ఆపిల్ పండ్ల‌ను రోజులో ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు&period; భోజ‌నానికి&comma; భోజ‌నానికి à°®‌ధ్య స్నాక్స్ రూపంలో వీటిని తింటే ఇంకా మంచి à°«‌లితం ఉంటుంది&period; వేస‌విలో ఇత‌à°° కూర‌గాయ‌లు&comma; పండ్ల‌తో క‌లిపి ఆపిల్స్‌ను à°¸‌లాడ్ రూపంలో తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ పండ్ల‌ను నిత్యం తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయ‌ని సైంటిస్టు‌లు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అలాగే గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; దీంతోపాటు à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశం à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; ఆపిల్ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముక‌లను దృఢంగా మారుస్తాయి&period; వీటిలోని ఫైబ‌ర్ అధిక à°¬‌రువును తగ్గించుకునేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts