హెల్త్ టిప్స్

నిత్యం పాలు తాగితే బ‌రువు పెరుగుతారా..? త్వ‌ర‌గా జీర్ణం కావా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో కాల్షియం అనే పోష‌క à°ª‌దార్థం à°¸‌మృద్ధిగా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; పాల‌లో ఉండే ప్రోటీన్ కండ‌రాల నిర్మాణానికి దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అలాగే వీటిలో ఉండే విట‌మిన్ ఎ&comma; బి&comma; డిలు కాల్షియం&comma; ఇత‌à°° పోష‌కాల‌ను à°¶‌రీరం శోషించుకునేలా చేస్తాయి&period; అయితే పాల‌ను నిత్యం తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ కొంద‌రు à°®‌à°¨‌కు పాలు మంచివి కావ‌ని భావిస్తుంటారు&period; వాటిని తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరుగుతామ‌ని&comma; అవి త్వ‌à°°‌గా జీర్ణం కావ‌ని&comma; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని&period;&period; కొంద‌రు సందేహిస్తుంటారు&period; అయితే ఆ సందేహాల‌కు à°¸‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-75302" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;milk-5&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పాలు à°®‌à°¨ à°¶‌రీరానికి మంచివేనా &quest; వాటిని తాగ‌à°µ‌చ్చా &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి&period; అవి ఆరోగ్యాన్ని క‌లిగిస్తాయి&period; అవి నిజంగా చ‌క్క‌ని ఆహారం&period; పాల‌ను పోష‌కాల గ‌నిగా చెప్ప‌à°µ‌చ్చు&period; ఒక గ్లాసు పాల‌లో 8 గ్రాముల ప్రోటీన్‌&comma; 300 మిల్లీగ్రాముల కాల్షియం&comma; పొటాషియం&comma; విట‌మిన్ à°¡à°¿&comma; ఇత‌à°° పోష‌కాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పాలు తాగితే à°¬‌రువు పెరుగుతారా &quest; à°¤‌గ్గుతారా &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్న తీయ‌ని పాల‌లో కొవ్వు ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక ఆ పాల‌ను తాగితే à°¬‌రువు పెరుగుతారు&period; అదే వెన్న తీసిన పాలు అయితే వాటిలో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు వెన్న తీసిన పాలు తాగాలి&period; ఇక నిత్యం ఉద‌యాన్నే లేదా à°®‌ధ్యాహ్నం పూట పాల‌ను తాగితే మంచిది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పిల్ల‌లు&comma; పెద్ద‌లు అంద‌రూ నిత్యం పాలు తాగ‌à°µ‌చ్చా &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్ల‌లు&comma; పెద్ద‌లు ఎవ‌రైనా à°¸‌రే పాల‌ను నిత్యం అంద‌రూ తాగ‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే కీల‌క పోషకాల‌ను పాలు అందిస్తాయి&period; అయితే చిన్నారుల‌కు ఆవు పాలు తాగించాలి&period; యుక్త à°µ‌à°¯‌స్సులో ఉండేవారు టోన్డ్ మిల్క్ తాగాలి&period; అదే పెద్ద‌లు అయితే స్కిమ్మ్‌డ్ మిల్క్ తాగాలి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; చేప‌à°²‌ను ఒకేసారి తీసుకోవ‌చ్చా &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; చేప‌à°²‌ను ఒకేసారి తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై తెల్ల‌ని à°®‌చ్చ‌లు à°µ‌స్తాయ‌ని ఎంతో మంది ఇప్ప‌టికీ à°¨‌మ్ముతారు&period; కానీ అందులో నిజం లేదు&period; అయిన‌ప్ప‌టికీ ఆయుర్వేదం ప్ర‌కారం ఆ రెండింటినీ ఒకేసారి తీసుకోరాదు&period; ఎందుకంటే&period;&period; చేప‌లు అసిడిక్ స్వ‌భావాన్ని&comma; పాలు ఆల్క‌లైన్ స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి&period; ఈ క్ర‌మంలో రెండింటినీ క‌లిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక రెండింటినీ క‌లిపి తీసుకోక‌పోవ‌à°¡‌మే ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పాలు త్వ‌à°°‌గా జీర్ణం కావా &quest; వాటిని తాగ‌క‌పోతే కాల్షియం à°®‌à°¨‌కు ఎలా à°²‌భిస్తుంది &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును&comma; పాలు త్వ‌à°°‌గా జీర్ణం కావు&period; కానీ ఇది అంద‌రికీ ఒకేలా ఉండ‌దు&period; పాల‌లో ఉండే లాక్టోస్ అనే à°ª‌దార్థం à°µ‌ల్ల కొంద‌రికి పాలు జీర్ణం కావు&period; దీంతో గ్యాస్‌&comma; అసిడిటీ à°µ‌స్తాయి&period; దీన్నే లాక్టోస్ ఇన్‌టోల‌రెంట్ అని పిలుస్తారు&period; ఈ à°¸‌à°®‌స్య కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే à°µ‌స్తుంది&period; పాలు జీర్ణం అయ్యే వారు వాటిని నిర్భ‌యంగా తాగ‌à°µ‌చ్చు&period; పాల‌ను తాగాక ఆయా à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తే&period;&period; వాటిని తాగ‌కూడ‌దు&period; ఇక అలాంట‌ప్పుడు కాల్షియం à°²‌భించ‌డం కోసం పెరుగు&comma; చీజ్&comma; బాదంప‌ప్పు&comma; విత్త‌నాలు&comma; చేప‌లు&comma; బీన్స్‌&comma; à°ª‌ప్పులు&period;&period; à°¤‌దిత‌à°°‌ à°ª‌దార్థాల‌ను తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జంతు సంబంధ పాలు కాక‌&period;&period; వృక్ష సంబంధ పాలు కూడా ఉంటాయా &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును&comma; ఉంటాయి&period; à°¨‌ట్ మిల్క్‌&comma; ఓట్ మిల్క్‌&comma; రైస్ మిల్క్‌&comma; సోయా మిల్క్‌&period;&period; ఇలా భిన్న‌à°°‌కాల పాలు à°²‌భిస్తాయి&period; వీటిని కూడా à°®‌నం తాగ‌à°µ‌చ్చు&period; ఆయా పాల వెరైటీని à°¬‌ట్టి à°®‌à°¨‌కు పోష‌కాలు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts