పోష‌ణ‌

రోజూ పాల‌ను తాగితే అస‌లు గుండె జ‌బ్బులు రావ‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు తాగితే ఎన్ని ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; పాల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి&period; అందువ‌ల్ల పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు&period; చిన్నారుల‌కు రోజూ పాల‌ను తాగించాల‌ని వైద్యులు సూచిస్తుంటారు&period; అయితే పాల‌ను తాగితే గుండె రోగాల‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; ఈ మేర‌కు à°ª‌లువురు à°ª‌రిశోధ‌కులు à°¤‌à°® à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు&period; తల్లిపాల తర్వాత గేదె లేదా ఆవుపాలు మంచి పోషకాహారమని చిన్నప్పటినుండి ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు&period; తాగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ మూడు గ్లాసుల పాలు తాగితే 20 శాతం వరకు గుండె సంబంధిత సమస్యలు దూరంగా వుంటాయని తాజాగా హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో తేలింది&period; పరిశోధకులు తమ పరిశోధనలు వివిధ దేశాలలోని ప్రజలపై చేశారు&period; కొవ్వు పదార్ధాలు తక్కువగా గల పాలను తీసుకోవడం ద్వారా గుండెపోటు దూరమవుతుందని అధ్యయనంలో తేలింది&period; పోషకాలతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకోవడం కూడా సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తుందని&comma; మంచిదేనని పరిశోధకులు తెలిపారు&period; ప్రస్తుతం పాలలోని వెన్న వంటి పదార్ధాలను తీసివేసి తాగుతున్నారని&comma; అయితే వీటి ప్రయోజనం కూడా కొంత వయసు వరకు వుంటుందని&comma; ఒక వయసు తర్వాత శరీరంలో పాలను జీర్ణం చేసే ఎంజైములు కరువవుతాయని వీరు చెపుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85204 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;milk&period;jpg" alt&equals;"drinking milk daily can reduce heart diseases risk " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరిశోధకులు తమ అధ్యయనాన్ని షుమారు రెండేళ్ళపాటు 300 మంది పురుషులు&comma; మహిళలపై నిర్వహించారు&period; ప్రతిరోజూ వారికి మూడు గ్లాసుల పాలు ఇచ్చి వారిలోని కొవ్వు&comma; కాల్షియం స్ధాయిల శాతాన్ని పరిశీలించారు&period; పాలను రెగ్యులర్ గా తాగటం వలన గుండెసంబంధిత సమస్యలే కాక&comma; కేన్సర్ వంటి మొండి వ్యాధులు కూడా దూరమవుతాయని వారు నిర్ధారించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts