పోష‌ణ‌

మీ షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవాలంటే.. రోజూ వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు&period; ముఖ్యంగా బీపీ షుగర్ తో పాటుగా కొలెస్ట్రాల్ సమస్య అందర్నీ బాధిస్తుంది&period; గుండె పోటు&comma; షుగర్&comma; పక్షవాతం&comma; కిడ్నీ సమస్యలు మొదలైన సమస్యలు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యకరమైన అలవాట్ల వలన వస్తున్నాయి&period; షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారు&period; షుగర్ పేషెంట్లు అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు వీటిని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి&period; వీటిని తీసుకుంటే ఈ రెండు సమస్యలు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ తగ్గాలన్నా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలన్నా గోధుమలు&comma; మొక్క జొన్న&comma; మిల్లెట్స్ వంటివి తీసుకోండి&period; తేనె&comma; బెల్లం&comma; చక్కెర&comma; పాలిష్ ఆహార పదార్థాలు&comma; బేకరీ పదార్థాలు వంటివి తీసుకోకండి&period; కొలెస్ట్రాల్ సమస్య తగ్గాలన్నా షుగర్ సమస్య లేకుండా ఉండాలన్నా చేపలు&comma; చికెన్ గుడ్డులోని తెల్ల సొన&comma; చిరుధాన్యాలు&comma; ఫ్యాట్ మిల్క్ వంటి వాటిని తీసుకోండి&period; వీటిలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది&period; పిండి పదార్థాలు లేని పండ్లు&comma; కూరగాయలను కూడా మీరు తీసుకోండి&period; చాలా మంది అనారోగ్యకరమైన చిరుతిళ్లని తీసుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88624 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;eating-2&period;jpg" alt&equals;"eat these foods if you have diabetes and high cholesterol " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కాకుండా మీరు మంచి స్నాక్స్ ని తీసుకోండి&period; జంక్ ఫుడ్ కాకుండా ఆకలి తో ఉన్నప్పుడు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోండి&period; వాల్ నట్స్&comma; బాదం&comma; మొలకలు వంటివి తీసుకోండి&period; వీటన్నిటితో పాటుగా నీళ్లు ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం&period; తగినంత నీళ్లు తాగుతూ ఉండాలి&period; ఇది హైడ్రేషన్ సమస్య లేకుండా చూసుకోండి&period; పండ్ల రసాలు&comma; హెల్తీ డ్రింక్స్ ని కూడా తీసుకోవచ్చు&period; ఈ ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించండి&period; ఇలా ఈ విధంగా ఫాలో అయితే సమస్యలు లేకుండా ఉండొచ్చు ఆరోగ్యంగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts