పోష‌ణ‌

ఈ దోస‌కాయ‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దోసకాయల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి&period; అందు లోను పందిరి దోసకాయ వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి&period; వీటిని తినడం వల్ల పోషక విలువలు ఒంటికి బాగా పడతాయి&period; వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి&period; అనేక ప్రయోజనాలు కలిగే దోసకాయల గురించి పూర్తిగా ఇపుడే తెలుసుకుని మీ డైట్ లో చేర్చి ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పందిరి దోస ఫైబర్ కలిగి ఉంటుంది&period; అందుకే వీటిని ఎక్కువగా తినడం కష్టం&period; కొంచెం తింటే చాలు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది&period; వీటిని కనుక తింటే మీరు బరువు పెరగకుండా ఉంటారు&period; బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బాగా సహాయ పడతాయి&period; అంతే కాదండి ఇది మీ బొడ్డు చుట్టూరా ఉండే కొవ్వును తగ్గిస్తుంది&period; అదే మీరు కనుక వీటి విత్తనాలని తీసుకుంటే…&period; అజీర్ణ చికిత్సకు సహాయ పడటమే కాక&comma; పేగుల ఆరోగ్యంగా కూడా మెరుగు పడుతుంది&period; పందిరి దోస కనుక తీసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75945 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;round-cucumber&period;jpg" alt&equals;"many wonderful health benefits of round cucumber " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో విటమిన్- కె&comma; కాల్షియం వంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి&period; వీటి వల్ల ఎముకలకు కావలసిన సాంద్రత అందుతుంది&period; పందిరి దోస కాయ లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది&period; రక్తపోటు&comma; గుండె జబ్బులను నియంత్రిస్తుంది&period; ఇది అధిక రక్తపోటు రాకుండా ఉంచుతుంది&period; దీని వల్ల గుండెకు ఒత్తిడి తగ్గుతుంది&period; విటమిన్-ఎ వంటి ఖనిజాలు పందిరి దోసకాయ లో పుష్కలంగా ఉంటాయి&period; ముఖ్యంగా బీటా కెరోటిన్&comma; సి లు ఎక్కువగా ఉండట తో దీంట్లో క్యాన్సర్‌ నిరోధక కారకాలు ఎక్కువగా ఉంటాయి&period; పందిరి దోసకాయ గర్భాశయ&comma; ఉదరం&comma; రొమ్ములకు సంబంధించిన కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts