Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌ణ‌

ఈ దోస‌కాయ‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Admin by Admin
February 26, 2025
in పోష‌ణ‌, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దోసకాయల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందు లోను పందిరి దోసకాయ వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల పోషక విలువలు ఒంటికి బాగా పడతాయి. వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. అనేక ప్రయోజనాలు కలిగే దోసకాయల గురించి పూర్తిగా ఇపుడే తెలుసుకుని మీ డైట్ లో చేర్చి ఆరోగ్యంగా ఉండండి.

పందిరి దోస ఫైబర్ కలిగి ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తినడం కష్టం. కొంచెం తింటే చాలు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. వీటిని కనుక తింటే మీరు బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బాగా సహాయ పడతాయి. అంతే కాదండి ఇది మీ బొడ్డు చుట్టూరా ఉండే కొవ్వును తగ్గిస్తుంది. అదే మీరు కనుక వీటి విత్తనాలని తీసుకుంటే…. అజీర్ణ చికిత్సకు సహాయ పడటమే కాక, పేగుల ఆరోగ్యంగా కూడా మెరుగు పడుతుంది. పందిరి దోస కనుక తీసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు.

many wonderful health benefits of round cucumber

వీటిలో విటమిన్- కె, కాల్షియం వంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. వీటి వల్ల ఎముకలకు కావలసిన సాంద్రత అందుతుంది. పందిరి దోస కాయ లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రిస్తుంది. ఇది అధిక రక్తపోటు రాకుండా ఉంచుతుంది. దీని వల్ల గుండెకు ఒత్తిడి తగ్గుతుంది. విటమిన్-ఎ వంటి ఖనిజాలు పందిరి దోసకాయ లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్, సి లు ఎక్కువగా ఉండట తో దీంట్లో క్యాన్సర్‌ నిరోధక కారకాలు ఎక్కువగా ఉంటాయి. పందిరి దోసకాయ గర్భాశయ, ఉదరం, రొమ్ములకు సంబంధించిన కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది.

Tags: round cucumber
Previous Post

లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.22 మాత్ర‌మేనా..? ఏంటి.. జోక్ చేస్తున్నారా..?

Next Post

ఈ చిన్న మంత్రం ..ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది!

Related Posts

Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025
mythology

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.