Categories: పండ్లు

అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌కాడోల‌ను చూస్తే à°¸‌à°¹‌జంగానే చాలా మంది వాటిని తినేందుకు ఆస‌క్తిని చూపించ‌రు&period; కానీ వాటిల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే ముఖ్య‌మైన విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్&comma; ఇత‌à°° సూక్ష్మ పోష‌కాలు ఉంటాయి&period; వీటిని ఉప్పు&comma; మిరియాలు&comma; నిమ్మ‌à°°‌సంతో క‌లిపి à°ª‌చ్చిగానే తిన‌à°µ‌చ్చు&period; ఈ పండ్లతో ఊర‌గాయ‌లు పెట్టుకోవ‌చ్చు&period; అలాగే మిల్క్ షేక్‌లలోనూ వీటిని తీసుకోవ‌చ్చు&period; అవ‌కాడోలు చూసేందుకు ఆస‌క్తిక‌రంగా లేక‌పోయినా అవి à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1729 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;5-amazing-health-benefits-of-eating-avocado-1024x690&period;jpg" alt&equals;"5 amazing health benefits of eating avocado " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; పోష‌కాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌కాడోల‌‌లో విటమిన్లు ఎ &lpar;రెటినోల్&rpar;&comma; సి &lpar;ఆస్కార్బిక్ ఆమ్లం&rpar;&comma; ఇ &lpar;à°¡à°¿-ఆల్ఫా-టోకోఫెరోల్&rpar;&comma; కె1 &lpar;ఫైటోనాడియోన్&rpar;&comma; బి6 &lpar;పిరిడాక్సిన్&rpar;&comma; బి 9 &lpar;ఫోలేట్&rpar; ఉంటాయి&period; ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి&period; కొల్లాజెన్ ఉత్ప‌త్తి అయ్యేందుకు సహాయ à°ª‌à°¡‌తాయి&period; దీంతో చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది&period; చ‌ర్మం ఎప్పుడూ తేమ‌గా ఉంటుంది&period; ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యంలో ఉంటాయి&period; à°¶‌రీర క‌à°£‌జాలం à°®‌à°°‌మ్మ‌త్తు అవుతుంది&period; ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; మెద‌డు&comma; క‌ళ్లు&comma; గుండె&comma; à°°‌క్త‌నాళాలు సంర‌క్షించ‌à°¬‌à°¡‌తాయి&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారిలో à°¶‌à°°‌రీం ఇన్సులిన్‌ను à°®‌రింత మెరుగ్గా గ్ర‌హిస్తుంది&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; డీఎన్ఏ సురక్షితంగా ఉంటుంది&period; à°ª‌లు క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక à°¬‌రువు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధికంగా క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను తింటే ఎవ‌రైనా à°¸‌రే à°¬‌రువు పెరుగుతారు&period; అయితే అవ‌కాడోల్లో అధికంగా ఉండే డైట‌రీ ఫైబ‌ర్ జీర్ణ క్రియ‌ను నెమ్మ‌దింప‌జేస్తుంది&period; దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; à°«‌లితంగా ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; à°¤‌క్కువ ఆహారం తీసుకుంటారు&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అవ‌కాడోల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి&period; ఇవి అధికంగా à°¬‌రువు పెర‌గ‌కుండా చూస్తాయి&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; బీపీ&comma; గుండె ఆరోగ్యం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌కాడాల్లో అధిక మోతాదులో ఓలియిక్ యాసిడ్ ఉంటుంది&period; ఇది బీపీని à°¤‌గ్గిస్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; అలాగే హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¡‌యాబెటిస్‌&comma; కొలెస్ట్రాల్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌కాడోలు à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి చ‌క్క‌ని ఆహారం అని చెప్ప‌వచ్చు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు&period; అందువ‌ల్ల వీటిని à°®‌ధుమేహం ఉన్న‌వారు నిత్యం తిన‌à°µ‌చ్చు&period; అలాగే à°¶‌రీరంలోని కొలెస్ట్రాల్ కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; క్యాన్స‌ర్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌కాడోల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని à°¤‌à°°‌చూ తింటే క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts