Dry Strawberries : వీటిని తింటే అంతులేని ఇమ్యూనిటీ ప‌వ‌ర్ మీ సొంతం.. ఏ రోగం ఏమీ చేయ‌లేదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Strawberries &colon; వ్యాక్సిన్ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో యాంటీ బాడీస్ విడుద‌లై వైర‌స్&comma; బ్యాక్టీరియాల ఇన్ఫెక్ష‌న్ à°² నుండి à°®‌à°¨‌ల్ని కాపాడ‌తాయ‌ని à°®‌à°¨‌కు తెలిసిందే&period; వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికి ఈ యాంటీ బాడీస్ ఉత్ప‌త్తి కొంద‌రిలో ఎక్కువ‌గా ఉంది కొంద‌రిలో à°¤‌క్కువ‌గా ఉంది&period; ఈ యాంటీ బాడీస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయితేనే à°®‌à°¨ ఆరోగ్యానికి చాలా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో à°°‌క్ష‌à°£ వ్య‌à°µ‌స్థ‌లో ఉండే బి క‌ణాలు &lpar; బి లింపోసైట్స్&rpar; యాంటీ బాడీస్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తాయి&period; యాంటీ బాడీస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వాలంటే ఈ బి క‌ణాల‌కు కొన్ని పోష‌కాలు అవ‌à°¸‌రం&period; ఈ పోష‌కాలు అందితేనే బి క‌ణాలు యాంటీ బాడీస్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బి క‌ణాల‌కు అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో స్ట్రాబెర్రీలు ఒక‌టి&period; 100 గ్రాముల స్ట్రాబెర్రీస్ లో 50 గ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అలాగే వీటిలో కెరొటినాయిడ్స్&comma; ఫ్లేవ‌నాయిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి&period; వీటితో పాటు సాంగుయిన్ హెచ్ 6 అనే à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఎక్కువ‌గా ఉంటాయి&period; స్ట్రాబెర్రీస్ లో ఉండే ఈ పోష‌కాల‌న్నీ బి సెల్స్ నుండి యాంటీ బాడీస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికి à°¶‌రీరం దీర్ఘ‌కాలం పాటు వైర‌స్&comma; బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే యాంటీ బాడీస్ à°¤‌గు మోతాదులో ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26483" aria-describedby&equals;"caption-attachment-26483" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26483 size-full" title&equals;"Dry Strawberries &colon; వీటిని తింటే అంతులేని ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ మీ సొంతం&period;&period; ఏ రోగం ఏమీ చేయ‌లేదు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;dry-strawberries&period;jpg" alt&equals;"Dry Strawberries benefits in telugu must take them regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26483" class&equals;"wp-caption-text">Dry Strawberries<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాండీ బాడీస్ ఉత్ప‌త్తిని పెంచే ఈ స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; ఈ స్ట్రాబెర్రీలు à°®‌à°¨‌కు తాజా పండ్ల రూపంలో అలాగే డ్రై ఫ్రూట్ రూపంలో కూడా à°²‌భిస్తున్నాయి&period; వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; రోజులో ఎప్పుడోక‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°¹‌జ సిద్దంగా à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో à°­‌విష్య‌త్తులో ఎన్ని à°°‌కాల వైర‌స్&comma; బ్యాక్టీరియాలు à°®‌à°¨ à°¶‌రీరంపై దాడి చేసినా à°®‌నం అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటాము&period; క‌నుక స్ట్రాబెర్రీల‌ను ఇత‌à°° పండ్ల à°µ‌లె నిత్యం ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts