స్టార్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా ? దీన్ని తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్బుత‌మైన లాభాలివే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నకు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల పండ్ల‌లో స్టార్ ఫ్రూట్ ఒక‌టి&period; ఇది సూప‌ర్ మార్కెట్ల‌తోపాటు పండ్ల‌ను అమ్మే దుకాణ‌దారుల à°µ‌ద్ద à°²‌భిస్తుంది&period; ఈ పండ్ల à°§‌à°° à°¤‌క్కువ‌గానే ఉంటుంది&period; అందువ‌ల్ల వీటిని ఎవ‌రైనా à°¸‌రే కొనుగోలు చేసి తిన‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే స్టార్ ఫ్రూట్‌ను తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5974 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;star-fruit&period;jpg" alt&equals;"స్టార్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా &quest; దీన్ని తిన‌డం à°µ‌ల్ల క‌లిగే అద్బుత‌మైన లాభాలివే&period;&period;&excl;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; స్టార్ ఫ్రూట్‌లో అనేక విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; ఐర‌న్‌&comma; మెగ్నిషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; జింక్‌&comma; కాల్షియంలు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఈ ఫ్రూట్ ఎంత‌గానో à°ª‌నిచేస్తుంది&period; వీటిలో ఉండే అనేక బి విట‌మిన్లు&comma; ఫైబ‌ర్ à°¬‌రువును à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; జీర్ణాశ‌యంలో ఉండే అల్స‌ర్ల‌ను à°¨‌యం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; స్టార్ ఫ్రూట్‌à°²‌లో పొటాషియం అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; బీపీ అదుపులో ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌à°²‌ను రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; స్టార్ ఫ్రూట్‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఈ పండ్ల‌లో అనేక వృక్ష సంబంధ à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని తింటే వాపులు à°¤‌గ్గుతాయి&period; లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; స్టార్ ఫ్రూట్‌లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది&period; ఇది క్యాన్స‌ర్ రాకుండా చూస్తుంది&period; క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌à°²‌ను అడ్డుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts