Flax Seeds Side Effects : అవిసె గింజ‌లు ఆరోగ్య‌క‌ర‌మే.. ఎక్కువ‌గా తీసుకుంటే ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Flax Seeds Side Effects &colon; శరీరంలో కొన్ని à°°‌కాల భాగాల‌కు కొన్ని à°°‌కాల ఆహారాల à°µ‌ల్ల మేలు క‌లుగుతుంది&period; ఆ ఉద్దేశ్యంతో వాటిని అధికంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇత‌à°° భాగాల మీద అవి దుష్ప్ర‌భావాల‌ను చూపించే ఆస్కారం ఉంది&period; అలాంటి వాటిలో ప్లాక్స్ సీడ్స్ కూడా ఒక‌టి&period; అవిసె గింజ‌లుగా పిలిచే వీటిని అధికంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల కొన్ని à°°‌కాల దుష్ప్ర‌భావాలు కూడా ఉంటాయి&period; ఈ అవిసె గింజ‌à°² à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి&period;&period; వీటిని తీసుకోవ‌డం ఎంత à°µ‌à°°‌కు సుర‌క్షితం అన్న విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఆరోగ్యాన్ని క‌లిగించే à°ª‌దార్థాలే కొంద‌రిలో అనారోగ్యాన్ని క‌లిగిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి తీసుకుంటూ ఉంటారు&period; గ్యాస్ట్రో ఇంటెస్టిన‌ల్ ట్రాక్ట్&comma; కోల‌న్ డ్యామెజ్&comma; à°¡‌యేరియా&comma; పెద్ద ప్రేగులో à°¸‌à°®‌స్య‌లు&comma; చిన్న ప్రేగులో à°¸‌à°®‌స్య‌లు&comma; క‌డుపులో à°¸‌à°®‌స్యలు&comma; షుగ‌ర్ వ్యాధి వంటి అనేక అనారోగ్యాల‌కు వీటిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు&period; మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌లు&comma; ఏడీహెచ్ డీ&comma; à°®‌ధుమేహం&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డం&comma; డిప్రెష‌న్&comma; à°®‌లేరియా&comma; ఆర్థ‌రైటిస్&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°² నివార‌à°£‌లో కూడా ఈ అవిసె గింజ‌à°² వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు&comma; ఫైబ‌ర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఆహారం తీసుకునే ముందు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆక‌లిని à°¤‌గ్గించి à°¤‌క్కువ ఆహారం తీసుకునేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21281" aria-describedby&equals;"caption-attachment-21281" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21281 size-full" title&equals;"Flax Seeds Side Effects &colon; అవిసె గింజ‌లు ఆరోగ్య‌క‌à°°‌మే&period;&period; ఎక్కువ‌గా తీసుకుంటే ఈ అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;flax-seeds-1&period;jpg" alt&equals;"Flax Seeds Side Effects in telugu over use may cause problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21281" class&equals;"wp-caption-text">Flax Seeds Side Effects<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అధికంగా వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక జీర్ణ‌సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ గింజ‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం&comma; గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; ఎక్కువ‌గా à°®‌à°² విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాల్సి రావ‌డం&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; ఉడికించ‌ని&comma; వేయించ‌ని అవిసెగింజ‌à°²‌ను తీసుకోవ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం&period; ఇవి ఫుడ్ పాయిజ‌న్ కు కార‌ణం అవుతాయి&period; గ‌ర్భిణీ స్త్రీలు&comma; పాలిచ్చే తల్లులకు సైతం ఇవి ఇబ్బందుల‌ను తెచ్చి పెడ‌తాయి&period; ఈ గింజ‌లు ఈస్ట్రోజ‌ను హార్మోన్ à°² à°ª‌ని చేస్తాయి&period; కాబ‌ట్టి ఇవి గ‌ర్భం మీద ప్ర‌భావాన్న చూప‌à°¡‌మూ లేక‌పోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దీనికి సంబంధించిన ఎటువంటి శాస్త్రీయ రుజువులు లేవు&period; శాస్త్రీయ రుజువులు లేక‌పోయినప్ప‌టికి à°¸‌à°®‌స్య‌లు à°¤‌ప్ప‌à°µ‌ని నిపుణులు చెబుతున్నారు&period; కొన్నిసార్లు ఇవి à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్ à°²‌కు కూడా దారి తీస్తాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; à°¤‌గినంత ద్రవ à°ª‌దార్థం లేకుండా అవిసె గింజ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్రేగు à°¸‌మస్య‌లు à°¤‌లెత్తుతాయి&period; వీటి వల్ల కొంద‌రిలో అల‌ర్జీలు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; వీటిని అధికంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల పొత్తి క‌డుపులో నొప్పి&comma; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; వికారం వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; క‌నుక వీటిని వైద్యుల సూచ‌à°¨‌à°² మేర‌కు à°¤‌గిన మోతాదులో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts