రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్ ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాల్‌à°¨‌ట్స్‌&period;&period; వీటినే అక్రోట్స్ అని కూడా అంటారు&period; వీటిల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక పోష‌కాలు ఉంటాయి&period; వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌&comma; ఆల్ఫా-లినోలీయిక్ యాసిడ్‌&comma; ఫైబ‌ర్ &lpar;పీచు à°ª‌దార్థం&rpar;&comma; ప్రోటీన్లు&comma; కాప‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు&comma; à°¬‌యోటిన్‌&comma; మాంగ‌నీస్‌&comma; మాలిబ్డినం&comma; విట‌మిన్ ఇ&comma; బి6లు కూడా పుష్క‌లంగానే ఉంటాయి&period; వాల్ à°¨‌ట్స్ ను నిత్యం గుప్పెడు మోతాదులో తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1468 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;health-benefits-of-walnuts-in-telugu-1024x690&period;jpg" alt&equals;"health benefits of walnuts in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వాల్‌à°¨‌ట్స్‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తిన‌డం à°µ‌ల్ల మెద‌డు à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; మెద‌డు చురుగ్గా మారుతుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; మెద‌డు క‌ణాలు à°°‌క్షించ‌à°¬‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3441" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;brain-power&period;jpeg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వాల్‌à°¨‌ట్స్ లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి&period; ఇవి ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వుల జాబితాకు చెందుతాయి&period; అందువ‌ల్ల గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది&period; మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5537" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;907744-depression-ayurvedic&period;jpg" alt&equals;"" width&equals;"816" height&equals;"541" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వాల్ à°¨‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ డిప్రెస్సెంట్స్‌గా à°ª‌నిచేస్తాయి&period; అంటే డిప్రెష‌న్‌&comma; ఒత్తిడి&comma; ఇత‌à°° మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7638" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;digestion-problems&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నిత్యం గుప్పెడు వాల్‌à°¨‌ట్స్‌ను క‌నీసం 2-3 నెల‌à°² పాటు తింటే జీర్ణాశ‌యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; దీని à°µ‌ల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; పొట్ట à°¦‌గ్గర పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది&period; జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది&period; అజీర్ణ à°¸‌మస్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8183" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;immunity-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"664" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వాల్ à°¨‌ట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్&comma; విట‌మిన్ ఇ&comma; విట‌మిన్ బి6&comma; కాప‌ర్‌&comma; మాంగ‌నీస్&comma; సెలీనియంలు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3839" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;pre-diabetes&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వాల్ à°¨‌ట్స్ ను తిన‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; ఎముక‌à°² ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; చ‌ర్మం&comma; వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; క్యాన్సర్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Admin

Recent Posts