Minumulu : మినుముల‌తో ఇన్ని లాభాలా.. పురుషులు అస‌లు విడిచిపెట్ట‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Minumulu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల‌లో మినుములు కూడా ఒక‌టి&period; à°®‌నం వంటింట్లో ఎక్కువ‌గా ఈ మినుముల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఉద‌యం అల్పాహారంలో చేసే దోశ‌లు&comma; ఇడ్లీలు&comma; ఊత‌ప్పం&comma; à°µ‌à°¡ వంటి వాటి à°¤‌యారీలో ఈ మిన‌à°ª à°ª‌ప్పునే మనం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; అస‌లు మిన‌à°ª à°ª‌ప్పు లేని వంటిల్లు ఉండ‌నే ఉండ‌దు అని చెప్ప‌à°µ‌చ్చు&period; మినుముల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; మినుముల‌ à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; మినుములు మొద‌ట వేడి చేసి à°¤‌రువాత చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి&period; à°¶‌రీరానికి&comma; మూత్ర‌పిండాల‌కు à°¬‌లాన్ని చేకూర్చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గి సుఖ విరేచ‌నం అయ్యేలా చేయ‌డంలో&comma; పురుషుల‌ల్లో వీర్య‌వృద్ధిని క‌లిగించ‌డంలో ఇవి ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; మినుములు ఆల‌స్యంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; క‌నుక వీటిని నెయ్యి&comma; కండ‌చ‌క్కెర &comma; జీల‌క‌ర్ర&comma; అల్లం వంటి వాటితో క‌లిపి తీసుకోవడం à°µ‌ల్ల ఎటువంటి à°¸‌à°®‌స్యా ఉండ‌దు&period; మిన‌à°ª పిండితో ఇడ్లీల‌ను వండుకుని వాటిలో à°¸‌మృద్ధిగా నెయ్యిని&comma; కండ చ‌క్కెర‌ను కానీ అల్లం వెల్లుల్లితో చేసిన కారాన్ని కానీ క‌లుపుకుని 40 రోజుల పాటు తిన‌డం à°µ‌ల్ల à°¨‌పుంస‌క‌త్వ à°¤‌గ్గుతుంది&period; మినుముల‌ను దంచి జ‌ల్లించి ఆ పొడికి నెయ్యిని&comma; చ‌క్కెర‌ను క‌లిపి సున్నుండ‌లుగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల మేహ‌వాత రోగాలు à°¤‌గ్గి à°¶‌రీరానికి à°¬‌లం చేకూరుతుంది&period; ఈ సున్నుండ‌à°²‌ను తిన‌డం వల్ల పురుషుల‌ల్లో వీర్య వృద్ధి క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14700" aria-describedby&equals;"caption-attachment-14700" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14700 size-full" title&equals;"Minumulu &colon; మినుముల‌తో ఇన్ని లాభాలా&period;&period; పురుషులు అస‌లు విడిచిపెట్ట‌కూడ‌దు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;minumulu&period;jpg" alt&equals;"Minumulu has many wonderful benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14700" class&equals;"wp-caption-text">Minumulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల మినుముల‌ను నీటిలో నాన‌బెట్టి మెత్త‌గా నూరి లేప‌నంగా రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల బొల్లి à°®‌చ్చ‌లు తగ్గుతాయి&period; మినుముల‌ను దంచి నిప్పుల‌పై వేసి ఆ పొగ‌ను పీల్చ‌డం à°µ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు వెక్కిళ్లు à°¤‌గ్గుతాయి&period; మిన‌à°ª రొట్టెను à°¤‌à°²‌పై ఉంచి క‌ట్టుగా క‌ట్టి 2 గంట‌à°² పాటు ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వాత దోషం à°µ‌ల్ల క‌లిగిన à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; మినుముల‌ను&comma; మెంతుల‌ను&comma; ఉసిరి కాయ‌à°²‌ను à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని మంచి నీటితో మెత్త‌గా నూరి ఆ ముద్ద‌ను వెంట్రుక‌లకు à°ª‌ట్టించి బాగా ఆరిన à°¤‌రువాత స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గి జుట్టు కుదుళ్లు గట్టి à°ª‌à°¡à°¿ జుట్టు à°¬‌లంగా పెరుగుతుంది&period; కేవ‌లం మినుముల‌ను మెత్త‌గా నూరి à°¤‌à°²‌కు పట్టించినా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మినుముల‌ను&comma; ఆవాల‌ను&comma; చెంగ‌ల్వ కోష్టు&comma; సైంధ‌à°µ à°²‌à°µ‌ణాన్ని à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని మేక మూత్రంతో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; దీనిని à°µ‌స్త్రంలో వేసి à°µ‌à°¡‌క‌ట్టి ఆ à°°‌సాన్ని రెండు చుక్క‌à°² మోతాదులో ముక్కు రంధ్రాల్లో వేసి లోప‌లికి పీల్చాలి&period; ఇలా చేయ‌డం వల్ల తంత్ర‌ రోగం à°¤‌గ్గుతుంది&period; మినుములు&comma; గోధుములు&comma; పిప్ప‌ళ్లు&comma; అవిసె గింజ‌à°²‌ను à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని à°¤‌గిన మోతాదులో తీసుకుని నెయ్యిని క‌లిపి ఒంటికి à°ª‌ట్టించి ఒక గంట à°¤‌రువాత స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది&period; చాలా కాలం నుండి à°¬‌హిష్టు ఆగిపోయిన స్త్రీలు ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా మినుముల‌ను&comma; పెరుగును&comma; గంజిని&comma; నువ్వుల‌ను&comma; చేప‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆగిన à°¬‌హిష్టు à°®‌à°°‌లా మొద‌à°²‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేలిర‌కం మిన‌à°ª à°ª‌ప్పును 50 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక రాత్రంతా నీళ్ల‌ల్లో నాన‌బెట్టాలి&period; అలాగే వేడి నీటిలో నాన‌బెట్టి పొట్టు తీసిన బాదం గింజ‌లు 10&comma; నెయ్యి 50 గ్రాములు&comma; ఆవు పాలు 400 గ్రాములు&comma; à°ª‌టిక‌బెల్లం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; ఇప్ప‌డు నాన‌బెట్టిన బాదం గింజ‌à°²‌ను కొద్ది పాల‌లో మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మంతోపాటు మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటినీ క‌లిపి పాయ‌సంగా చేసుకుని రోజూ ఉద‌యం పూట తినాలి&period; ఇలా 40 రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల à°¨‌పుంస‌క‌త్వం పోతుంది&period; ఈ విధంగా మినుముల‌ను ఉప‌యోగించి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts