Almonds : రోజులో బాదంప‌ప్పును ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Almonds &colon; à°®‌à°¨‌లో చాలా మందికి ప్ర‌తీ రోజూ ఏదో ఒక à°°‌క‌మైన చిరుతుళ్లు ఆహారంగా ఉండాల్సిందే&period; అవి లేనిదే కొంద‌రికి రోజూ వారీ డైట్ కూడా పూర్త‌à°µ‌దు&period; అయితే ఈ చిరుతిళ్ల‌ను కూడా à°¸‌రైన వాటిని ఎంచుకొని à°¸‌రైన à°¸‌à°®‌యం లో తినాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; ఇక డ్రై ఫ్రూట్స్&comma; à°¨‌ట్స్ లాంటివి స్నాక్స్ రూపంలో తీసుకోవ‌డం ఆరోగ్య‌క‌à°°‌మైన అల‌వాటుగా à°ª‌రిగ‌ణిస్తారు&period; వీటిలో ముఖ్య‌మైన‌ది బాదంప‌ప్పుగా à°®‌నం చెప్పుకోవ‌చ్చు&period; దీంతో లెక్క‌లేన‌న్ని ఆరోగ్యక‌à°°‌మైన‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ బాదం ని ప్ర‌తీరోజూ తీసుకోవడం à°µ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో&comma; ఏ à°¸‌à°®‌యంలో తిన‌డం à°¸‌రైన‌దో&period;&period; ఇప్పుడు à°®‌నం తెలుసుకుందాం&period; బాదం గింజ‌à°²‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ à°®‌à°¨‌ల్ని యాక్టివ్ గా ఉంచుతుంది&period; వీటిని విట‌మిన్ బి6 à°²‌భించే అర‌టి à°ª‌ళ్లు ఇంకా ఓట్స్ తో క‌లిపి తీసుకున్న‌పుడు బాదంలో ఉండే ట్రిప్టోఫాన్ à°®‌à°¨ à°¶‌రీరంలో సెరొటోనిన్ గా మారుతుంది&period; ఈ సెరొటోనిన్ à°®‌నలో ఎన‌ర్జీ బూస్ట‌ర్ లా à°ª‌నిచేస్తుంది&period; ఇంకా à°®‌à°¨‌లో ఉత్సాహాన్ని పెంచ‌డంతోపాటు వ్యాకుల‌తని కూడా à°¤‌గ్గించ‌డానికి కూడా à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీని కోసం ఉద‌యాన్నే ఓట్ మీల్ తోపాటు అర‌టి à°ª‌ళ్లు ఇంకా బాదంని క‌లిపి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16931" aria-describedby&equals;"caption-attachment-16931" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16931 size-full" title&equals;"Almonds &colon; రోజులో బాదంప‌ప్పును ఏ à°¸‌à°®‌యంలో తింటే మంచిదో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;almonds-1&period;jpg" alt&equals;"what is the best time to eat Almonds" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16931" class&equals;"wp-caption-text">Almonds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంలో విట‌మిన్ ఇ పుష్క‌లంగా ఉంటుంది&period; 20 బాదం గింజ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రోజూ వారీగా తీసుకోవాల్సిన మోతాదులో 48 శాతం విట‌మిన్ ఇ ని పొంద‌à°µ‌చ్చు&period; ఇక విట‌మిన్ ఇ à°®‌à°¨‌కు అల్జీమ‌ర్స్ వ్యాధి&comma; వివిధ à°°‌కాల కాన్స‌ర్లు ఇంకా హృద‌à°¯ నాళ సంబంధ జ‌బ్బులు à°µ‌చ్చే ప్ర‌మాదాన్ని à°¤‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది&period; కొన్ని à°ª‌రిశోధ‌à°¨‌à°² ప్ర‌కారం బాదంలో ఉండే కాల్షియం&comma; మెగ్నీషియం&comma; మాంగ‌నీస్&comma; విట‌మిన్ కె&comma; ప్రొటీన్&comma; జింక్ ఇంకా కాప‌ర్ లు ఎముక‌à°² ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో కీల‌కంగా వ్య‌à°µ‌à°¹‌రిస్తాయ‌ని తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా à°®‌à°¨ à°¶‌రీరం లోని చెడు కొలెస్ట్రాల్ ని à°¤‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచ‌డంలో బాదం గింజ‌లు చ‌క్క‌గా à°ª‌ని చేస్తాయి&period; అంతే కాకుండా టైప్ 2 à°¡‌యాబెటీస్ తో బాధ à°ª‌డేవారు రోజూ కొన్ని బాదం à°ª‌ప్పుల‌ను తిన‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; ఇంకా రోజూ బాదం గింజ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అవి ఆక‌లిని à°¤‌గ్గిస్తాయి&comma; దాని à°µ‌à°²‌à°¨ à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి కూడా అవ‌కాశం ఉంటుంది&period; అయితే బాదంను ఉద‌యం పూట తీసుకోవ‌డం à°µ‌ల్ల‌నే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని à°ª‌రిశోధ‌నలు చెబుతున్నాయి&period; వీటిని ఉద‌యం అల్పాహారంలో భాగం చేసుకొని తిన‌డం à°µ‌à°²‌à°¨ జీవ‌క్రియ మెరుగుప‌à°¡‌డంతోపాటు à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts