Adavi Donda Kayalu : ఈ కాయ‌లు తింటే.. షుగ‌ర్ వ్యాధి పారిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Adavi Donda Kayalu &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి&period; రోజురోజుకీ ఈ వ్యాధి బారిన à°ª‌డుతున్న వారి సంఖ్య ఎక్కువ‌వుతోంది&period; ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన à°ª‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెల‌కొంది&period; షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌à°¡à°¿à°¨ వారిలో à°®‌నం ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా చూడ‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ వ్యాధి గ్రస్తులు à°¸‌à°®‌యానికి ఏదో ఒక‌టి తిన‌క‌పోయినా వారిలో చ‌క్కెర స్థాయిలు à°¤‌గ్గి నీర‌సించి పోతారు&period; వీరు ఎప్పుడూ à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్ర‌à°£‌లో ఉంచుకోవాలి&period; షుగ‌ర్ వ్యాధిని à°®‌నం ఆయుర్వేదం ద్వారా కూడా à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధిని à°¤‌గ్గించ‌డానికి ఆయుర్వేదంలో ఎటువంటి ఔష‌ధాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; పంట పొలాల ద్గ‌గ‌à°°‌&comma; చెరువు గట్ల‌ మీద‌&comma; చేనుకు వేసిన కంచెల‌కు అల్లుకుని పెరిగే కాకర దొండ‌ను ఉప‌యోగించి à°®‌నం ఈ వ్యాధి నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; కాకర దొండ చూడ‌డానికి à°®‌నం తినే దొండ‌కాయ లాగే ఉంటుంది&period; దీనిని అడ‌వి దొండ&comma; చేదు దొండ‌ అని కూడా అంటారు&period; à°®‌à°¨‌కు గ్రామాల‌లో ఈ అడ‌వి దొండ తీగ‌ చెట్టు విరివిరిగా క‌à°¨‌బడుతుంది&period; ఇత‌à°° చెట్ల‌కు అల్లుకుని ఈ అడ‌వి దొండ తీగ చెట్టు ఎక్కువ‌గా పెరుగుతుంది&period; ఈ చెట్టు కాయ‌లు చాలా చేదుగా ఉంటాయి&period; క‌నుక వీటిని తిన‌డానికి ఎవ‌రూ ఇష్టప‌à°¡‌రు&period; కానీ ఈ అడ‌వి దొండ‌కాయ‌లు ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14930" aria-describedby&equals;"caption-attachment-14930" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14930 size-full" title&equals;"Adavi Donda Kayalu &colon; ఈ కాయ‌లు తింటే&period;&period; షుగ‌ర్ వ్యాధి పారిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;adavi-donda-kayalu&period;jpg" alt&equals;"Adavi Donda Kayalu can control blood sugar levels " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14930" class&equals;"wp-caption-text">Adavi Donda Kayalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధిని à°¨‌యం చేయ‌డంలో ఇవి అద్భుతంగా à°ª‌ని చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ అడ‌వి దొండ‌కాయ‌లు à°ª‌చ్చ‌గా ఉన్న‌ప్పుడు ఎంత చేదుగా ఉంటాయో పండిన à°¤‌రువాత అంత తియ్య‌గా ఉంటాయి&period; ఈ అడ‌వి దొండ‌కాయ‌లను కూర‌గా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీంతో షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది&period; లేదా ఈ కాయ‌à°²‌ను ముక్క‌లుగా చేసి ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని ఏదో ఒక రూపంలో ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి à°¨‌యం అవుతుంది&period; పచ్చి కాయ‌à°²‌ను తిన‌లేని వారు ఈ కాయ‌లు పండిన à°¤‌రువాత వీటిని తిన‌డం à°µ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి à°¨‌యం అవుతుంది&period; ఈ విధంగా అడ‌వి దొండ కాయ‌à°²‌ను వాడి à°®‌నం షుగ‌ర్ వ్యాధి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts