కూర అర‌టి కాయ‌లు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు సాధార‌à°£ అర‌టి పండ్ల‌తోపాటు కూర అర‌టికాయ‌లు కూడా మార్కెట్‌లో à°²‌భిస్తాయి&period; అవి పచ్చిగా ఉంటాయి&period; అర‌టికాయ‌ల్లో అదొక వెరైటీ&period; వాటితో చాలా మంది కూర‌లు చేసుకుంటారు&period; ఎక్కువ శాతం మంది ఫ్రై లేదా పులుసు చేసుకుని తింటారు&period; అయితే నిజానికి కూర అర‌టికాయ‌ల్లోనూ పోషకాలు ఎక్కువ‌గానే ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4833 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;kura-arati&period;jpg" alt&equals;"health benefits of curry bananas " width&equals;"750" height&equals;"483" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సాధార‌à°£ అర‌టి పండ్ల క‌న్నా కూర అర‌టి కాయ‌ల్లో ఎక్కువ‌గా ఫైబ‌ర్ ఉంటుంది&period; అందువ‌ల్ల వీటిని తింటే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ à°¸‌à°®‌స్య‌లు ఉండవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సాధార‌à°£ అర‌టి పండ్ల‌లాగే కూర అర‌టి కాయ‌ల్లోనూ పొటాషియం అధికంగా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల హైబీపీ తగ్గుతుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period; గుండె జ‌బ్బులు à°µ‌చ్చిన వారు కూర అర‌టికాయ‌à°²‌తో వంట‌లు చేసుకుని తింటే మంచిది&period; దీంతో గుండె సుర‌క్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక కూర అర‌టికాయ‌à°²‌తో à°¬‌రువు సుల‌భంగా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఇవి మంచి ఆహారం అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కూర అర‌టి కాయ‌ల్లో విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ అధికంగా ఉంటాయి&period; ముఖ్యంగా పొటాషియం&comma; విట‌మిన్ సి&comma; బి6 అధికంగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; రోగాలు రాకుండా à°°‌క్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కూర అర‌టి కాయల గ్లైసీమిక్ ఇండెక్స్ కేవ‌లం 30 మాత్ర‌మే&period; అందువ‌ల్ల à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇవి మంచి ఆహారం&period; వీటిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; à°¤‌గ్గుతాయి&period; క‌నుక వీటిని à°¤‌à°°‌చూ తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇర్రిట‌బుల్ à°¬‌వెల్ సిండ్రోమ్‌&comma; à°®‌à°²‌బద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఈ అర‌టికాయ‌à°²‌ను ఉడ‌క‌బెట్టి అందులో కొద్దిగా ఉప్పు క‌లుపుకుని తింటే మంచిది&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts