Green Chilli : ప‌చ్చి మిర్చిని తిన‌డం లేదా.. వీటిని తింటే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Chilli &colon; à°ª‌చ్చిమిర్చి&&num;8230&semi; ఇది తెలియ‌ని వారుండ‌రు&period; à°®‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో విరివిరిగా ఈ à°ª‌చ్చిమిర్చిని ఉప‌యోగిస్తూ ఉంటాం&period; అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే రోటి à°ª‌చ్చ‌ళ్ల‌ల్లో&comma; చ‌ట్నీల à°¤‌యారీలో వీటిని వాడుతూ ఉంటాం&period; కొంద‌రు à°®‌జ్జిగ‌తో కూడా à°ª‌చ్చిమిర్చిని తింటూ ఉంటారు&period; అయితే కారంగా ఉండే à°¶‌రీరానికి హానిని క‌లిగిస్తాయ‌ని చాలా మంది వీటిని à°¤‌క్కువ‌గా వాడ‌తారు&period; అయితే కారంగా ఉండే అన్ని à°ª‌దార్థాలు à°¶‌రీరానికి హానిని క‌లిగించ‌à°µ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇత‌à°° ఆహార à°ª‌దార్థాల à°µ‌లె à°ª‌చ్చిమిర్చి కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; దీనిలో కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; ఈ à°ª‌చ్చిమిర్చిని ఎంత మోతాదులో తీసుకోవాలి&period;&period;అలాగే ఏలా తీసుకోవాలి&period;&period; à°ª‌చ్చిమిర్చి à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు ఒక à°ª‌చ్చిమిర్చిని తిన‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; à°ª‌చ్చిమిర్చిలో విట‌మిన్ ఎ ఉంటుంది&period; ఇది కంటిచూపును మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే à°ª‌చ్చిమిర్చిని తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; లోబీపి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారికి à°ª‌చ్చిమిర్చి ఎంతో మేలు చేస్తుంది&period; à°ª‌చ్చిమిర్చిలో కాప‌ర్&comma; నియాసిన్&comma; విట‌మిన్ బి 6&comma; మెగ్నీషియం&comma; ఫైబ‌ర్&comma; ఐర‌న్&comma; ఫోలేట్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°¶‌రీరంలో à°°‌క్తాన్ని పెంచి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£‌ను మెరుగుప‌రుస్తాయి&period; దీంతో లోబీపి&comma; రక్త‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్యలు తగ్గుముఖం పడ‌తాయి&period; లోబీపీ&comma; à°°‌క్త‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రోజుకు ఒక à°ª‌చ్చిమిర్చిని తిన‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°²‌ను దేరం చేసుకోవ‌చ్చు&period; అలాగే ప్ర‌తిరోజూ ఒక à°ª‌చ్చిమిర్చిని తిన‌డం à°µ‌ల్ల క్యాన్సర్ వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29163" aria-describedby&equals;"caption-attachment-29163" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29163 size-full" title&equals;"Green Chilli &colon; à°ª‌చ్చి మిర్చిని తిన‌డం లేదా&period;&period; వీటిని తింటే à°¶‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలిస్తే à°¨‌మ్మ‌లేరు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;green-chilli&period;jpg" alt&equals;"this is why we must add Green Chilli to our daly diet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29163" class&equals;"wp-caption-text">Green Chilli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను à°¨‌శింప‌జేసి à°®‌à°¨‌ల్ని అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌తాయి&period; à°¶‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా à°ª‌చ్చిమిర్చి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; రోజూ ఒక à°ª‌చ్చిమిర్చిని తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; వీటిని విత్త‌నాల‌తో à°¸‌హా తిన‌డం à°µ‌ల్ల అజీర్తి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఆక‌లి పెరుగుతుంది&period; à°ª‌చ్చిమిర్చిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ రేటు పెరుగుతుంది&period; సైన‌స్ తో బాధ‌పడే వారికి à°ª‌చ్చిమిర్చి చ‌క్క‌టి ఔష‌ధంలా à°ª‌ని చేస్తుంది&period; రోజూ ఒక à°ª‌చ్చిమిర్చిని తిన‌డం à°µ‌ల్ల సైన‌స్ à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచే à°¶‌క్తి కూడా à°ª‌చ్చిమిర్చికి ఉంది&period; క‌నుక à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు రోజూ ఒక à°ª‌చ్చిమిర్చిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చిలో ఉండే గింజ‌à°²‌ను నువ్వుల నూనెలో వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఈ నూనెను కీళ్ల నొప్పుల‌పై రాయ‌డం à°µ‌ల్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో వైర‌స్&comma; బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఈ విధంగా à°ª‌చ్చిమిర్చి à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తుందని దీనిని ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts