Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

పూర్వం ఉదయం నిద్ర లేవడానికి ఎటువంటి అలారం వాడేవారు ? ఇది అస్సలు నమ్మలేరు ..!

Admin by Admin
May 8, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ కాలంలో పడుకునే ముందు ఉదయం త్వరగా నిద్ర లేవడానికి ఫోన్లలో, లేదా అలారం క్లాక్ లో అలారం పెట్టి మరీ పడుకుంటారు. అలా చాలామంది అలారం మోగుతూనే ఉన్నా కాసేపు ఆగి లేద్దాం అని బద్దకిస్తూ ఉంటారు. కానీ గతంలో ఇలా ప్రత్యేకంగా అలారం గడియారాలు ఉండేవి కావు. కానీ క్రీస్తుపూర్వం కూడా ప్రజలు అలారం క్లాకులని వాడేవారు. కానీ అవి ఈ కాలంలో వాడేంత అధునాతనమైనవి కావు కానీ అప్పట్లో జనాలకు బాగానే పనికి వచ్చాయి. క్రీస్తుపూర్వం 428 నుంచి 348 మధ్యకాలంలో జీవించిన గ్రీకు తత్వవేత్త ప్లేటో నీటితో నడిచే ఓ అలారం క్లాక్ ని తయారు చేశారు.

అతని దగ్గర విద్యనభ్యసించే ఓ విద్యార్థి విపరీతంగా నిద్ర పోయేవాడట. అతను సమయానికి నిద్రలేవకపోవడంతో ప్లేటో విసుగు చెంది అతని కోసమే ఆ వాటర్ అలారం క్లాక్ ని తయారు చేశారు. ఈ క్లాక్ లో పలు రకాల పాత్రలు, ట్యాబులు ఉంటాయి. ఈ ట్యాబుల ద్వారా నీరు ఆ పాత్రలోకి నెమ్మదిగా పడుతూ ఉంటుంది. అలా ఓ నిర్దిష్టమైన సమయం తరువాత పాత్ర నిండి దానికి ఉన్న రంధ్రాల ద్వారా ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ తో ఆ విద్యార్థి మేల్కొనేవాడట.

how people used to get up in older days without alarm clock

అలా ప్లేటో తయారుచేసిన ఆ వాటర్ అలారం క్లాక్ కు అప్పట్లో ప్రజాధరణ బాగానే లభించింది. ప్లేటో తర్వాత క్రీస్తుపూర్వం 285 నుంచి 222 సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా కు చెందిన స్టేషిబియన్ అనే గణిత శాస్త్రవేత్త కూడా ఓ అలారం క్లాక్ ని తయారు చేశాడు. అయితే మొదట్లో ఆ క్లాక్ అలారం పెద్దగా సౌండ్ వినిపించేది కాదు. దీంతో స్టేషిబియాన్ దానికి కొన్ని మార్పులు చేసి పెద్ద సౌండ్ వినిపించే విధంగా మళ్లీ ఆ క్లాక్ ని రూపొందించారు. దాంతో ఆ క్లాక్ ను కూడా జనాలు అప్పట్లో వాడారు.

Tags: alarm clock
Previous Post

బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?

Next Post

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

Related Posts

international

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఆక్రమిద్దాం అని ఏక కంఠంతో గర్జిస్తాం కదా! మరి చైనా ఆక్రమిత ప్రాంతాన్ని గురించి ఎందుకు మాట్లాడం ?

June 14, 2025
inspiration

అమితాబ్ బచ్చన్ దగ్గర అప్పు తీసుకున్న రతన్ టాటా

June 14, 2025
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!