వినోదం

క్రాక్ సినిమాలో గాడిద రక్తం తాగుతారు. నిజ జీవితంలో అలా తాగేవారు ఉన్నారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టువర్ట్ పురం దొంగలు గాడిద రక్తం తాగుతారు&comma; అది అరిగేలా సముద్రపు ఒడ్డున పరుగులు పెడతారు&period; రోజూ రాక్షసుల్లాగా వ్యాయామం చేస్తారు&period; మందు మాంసం పుచ్చుకుని పడుకుంటారు&period;&period;గాడిద మాంసం కూడా తప్పనిసరిగా తింటారు&period; పిల్లలకి గాడిద రక్తం తగిస్తారు&period; గాడిద రక్తంతో చప్పరించే బిళ్ళలు చేసి ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామూలు ప్రపంచానికి భిన్నమయిన జీవన శైలి వారిది&period; తిండి కోసం హత్యలు&comma; దొంగతనాలు చేయడం సర్వసాధారణం వాళ్లకి&period; పిల్లలకి కూడా చిన్నప్పటినించీ అదే ట్రైనింగ్ ఇస్తారు&period; పెద్దపెద్ద ధనవంతుల ఇళ్లలో బంగారం చోరీ చేసి దొంగ మార్కెట్ లో అమ్ముతారు&period; వాళ్ళతో సమానంగా ఎవ్వరూ గోడలెక్కి దూకలేరు పరిగెట్టలేరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75100 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ravi-teja&period;jpg" alt&equals;"is it true that some people drink donkey blood " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రాక్ సినిమాలో చూపించినట్టే హత్యలు చేస్తారు ఆధారాలు దొరకకండా&period; ఆ సినిమాలో సముద్రఖని చేసిన పాత్ర రియల్ లైఫ్ క్యారెక్టర్&period; ఇదంతా మాకెలా తెలుసు అంటే చీరాల లో పదేళ్లు ఉన్నాం చీరాల నించి స్టువర్టుపురం తొమ్మిది కిలోమీటర్లు కూడా ఉండదు&period; చాలా కథలకి మేము ప్రత్యక్ష సాక్షులం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts