Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

హృదయాన్ని తాకిన చిన్న కథ..!

Admin by Admin
February 22, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అత్తవారింటికి వెళ్ళిన తన గారాల పట్టి, తన కుమార్తె తల్లిదండ్రులను చూడాలని పుట్టింటికి వచ్చింది. ప్రేమగా తన తండ్రి రెండు చేతులను ముద్దాడి ఇలా అడిగింది కుమార్తె నాన్నా, మీరు ఏరోజూ నన్ను ,చిన్న మాట అనలేదు.మీకారణంగా నేను ఏ ఒక్కరోజు కూడా బాధ పడినట్లు జ్ఞాపకం లేదు.కానీ నాకే ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంది నాన్నా, నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా? నా కారణంగా మీరెప్పుడైనా కన్నీరు కార్చారా? చెప్పండి నాన్నా అంటూ బతిమాలింది.

అప్పుడు ఆ తండ్రి ,హా అవును అమ్మా, నేను నీ వల్ల ఒకసారి కన్నీరు కార్చాను. అనగానే ఆ కుమార్తె కళ్ళ నిండా నీళ్లతో ఎప్పుడు నాన్నా చెప్పండి అంటూ తండ్రి కళ్ళలోకే చూస్తూ అడిగింది. అప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో నీటి పొరలు కమ్ము చుండగా ఆనాటి ఒక మధురమైన స్మృతిని జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చెప్పసాగాడు. అప్పుడు నీకు ఆరు నెలలు, అన్న ప్రాసన కార్యక్రమం ,నీ ముందు ఎంతో విలువైన వస్తువులు ఉంచారు. డబ్బు,బంగారం,పెన్ను,పుస్తకం ఇలా, నువ్వు మెల్లగా పాకుతూ వాటి వైపు వస్తున్నావు.అక్కడ ఉన్న వారందరూ నీవు ఏ వస్తువును పట్టు కుంటావోనని చాలా ఆసక్తిగా నిన్నే చూస్తున్నారు.

indian bride cried after she came to home

నీవూ వాటి దగ్గర వరకూ వచ్చావు. కానీ దేనినీ ముట్టుకో కుండా మెల్లగా పక్కకు జరిగి దూరంగా అందరితో పాటు కూర్చున్న నా దగ్గరకు పాకుతూ వచ్చి నా వొడిలో కూర్చున్నావు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ నేను మాత్రం నిన్ను గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాను. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను బంగారం అన్నాడు ఆ తండ్రి తన గారాల పట్టి మోమును తన చేతులతో తడుముతూ………

Tags: bride
Previous Post

క్రాక్ సినిమాలో గాడిద రక్తం తాగుతారు. నిజ జీవితంలో అలా తాగేవారు ఉన్నారా?

Next Post

ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ తలవను కూడా తలవరు. ఎందుకని?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.