Off Beat

ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°°à°¿à°²‌à°¯‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈయ‌à°¨ ప్రపంచంలోని టాప్ 10 à°§‌à°¨‌వంతుల్లో ఒక‌రు&period; ఈయ‌à°¨‌కు ఇద్ద‌రు కుమారులు ఆకాష్ అంబానీ&comma; అనంత్ అంబానీ ఉన్నారు&period; ఒక కుమార్తె ఇషా అంబానీ కూడా ఉంది&period; ఈమ‌ధ్య‌నే అనంత్ అంబానీకి ఘ‌నంగా వివాహం కూడా జ‌రిపించారు&period; అయితే అనంత్ అంబానీని కొంద‌రు ఇప్ప‌టికీ ట్రోల్ చేస్తుంటారు&period; సోష‌ల్ మీడియాలో ఆయ‌à°¨‌పై జోకులు కూడా వేస్తుంటారు&period; కానీ అనంత్ అంబానీ గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఎవ‌రూ ఇక‌పై ఆయ‌à°¨ గురించి జోకులు వేయ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత్ అంబానీకి మాన‌సిక ఆరోగ్యం à°¸‌రిగ్గా ఉండ‌à°¦‌ని అంటుంటారు&period; కానీ ఆయ‌à°¨ అనేక à°ª‌నులు చేస్తున్నార‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు&period; అనంత్ అంబానీ à°¬‌ద్రీనాథ్ కేదార్‌నాథ్ టెంపుల్ క‌మిటీ à°¸‌భ్యుడిగా ఉన్నారు&period; అమెరికాలోని బ్రౌన్ యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ à°ª‌ట్టా పొందారు&period; à°°à°¿à°²‌à°¯‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్‌లో ఒక డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు&period; ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు à°¸‌à°¹ ఓన‌ర్‌గా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు&period; వంతారా వైల్డ్ లైఫ్ ప్రిజ‌ర్వేష‌న్ ప్రాజెక్టును ప్రారంభించి à°µ‌న్య ప్రాణుల సంర‌క్ష‌à°£‌కు పాటు à°ª‌డుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75094 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;anant-ambani&period;jpg" alt&equals;"is ananth ambani have any mental health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత్ అంబానీకి చిన్న à°¤‌నం నుంచే తీవ్ర‌మైన ఆస్త‌మా à°¸‌à°®‌స్య ఉంది&period; దీంతో డాక్ట‌ర్లు ఆయ‌à°¨‌కు à°ª‌à°µ‌ర్‌ఫుల్ మెడిసిన్ల‌ను ఇస్తున్నారు&period; అందువ‌ల్లే ఆయ‌à°¨ అలా విప‌రీతంగా à°¬‌రువు పెరుగుతున్నారు&period; ఒకానొక సంద‌ర్భంలో అనంత్ 100 కిలోల à°¬‌రువు à°¤‌గ్గారు&period; కానీ ఆయ‌à°¨ వాడుతున్న మెడిసిన్ à°µ‌ల్ల à°®‌ళ్లీ à°¬‌రువు పెరిగారు&period; ఇలా అనంత్ అంబానీ జీవితం కొన‌సాగుతోంది&period; అయితే ఆయ‌à°¨ గురించి వివ‌రాలు తెలియ‌ని వారు ఆయ‌à°¨‌కు మాన‌సిక ఆరోగ్యం à°¸‌రిగ్గా ఉండ‌à°¦‌ని అంటున్నారు&comma; కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts