lifestyle

1960ల‌లో వివిధ ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసా..? షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏయేటి కాయేడు à°µ‌స్తువుల à°§‌à°°‌లు పెరుగుతూనే ఉంటాయి&period; పూర్వం ఒక‌ప్పుడు కొన్ని రూపాయ‌లు ఇస్తే బంగారం à°µ‌చ్చేది&period; పెట్రోల్ కూడా à°¤‌క్కువ à°§‌à°°‌కు à°²‌భించేది&period; కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు&period; జ‌నాభా పెరుగుతున్న కొద్దీ వారి అవ‌à°¸‌రాల‌కు అనుగుణంగా సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌న్నా&comma; à°µ‌స్తువుల‌ను à°¤‌యారు చేయాలన్నా అధికంగా ఖ‌ర్చవుతుంది&period; అందుక‌నే అన్ని à°µ‌స్తువుల à°§‌à°°‌లు ఎప్పటిక‌ప్పుడు పెరుగుతుంటాయి&period;ఇక 1960à°²‌లో à°ª‌లు à°°‌కాల à°µ‌స్తువుల à°§‌à°°‌లు ఎలా ఉన్నాయో ఒక్క‌సారి à°ª‌రిశీలిద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కింద ఇచ్చిన చిత్రంలో వెస్పా స్కూట‌ర్ à°§‌à°° ఎంతో చూశారా&period;&period;&quest; ఇది 1961 కాలం నాటి బిల్లు&period; స్కూట‌ర్ మొత్తం ఆన్‌రోడ్ à°§‌à°° రూ&period;2243 మాత్ర‌మే&period; కానీ ఇప్పుడు మాత్రం ఆ à°§‌à°°‌కు స్కూట‌ర్ టైర్ కూడా రావ‌డం లేదు&period; ఇక ఆ రోజుల్లో à°«à°¿à°¯‌ట్ కారు à°§‌à°° రూ&period;5వేలుగా ఉండేది&period; లీట‌ర్ పెట్రోల్‌ను 78 పైస‌à°²‌కు విక్ర‌యించే వారు&period; à°¬‌ర్కిలీ అనే కంపెనీకి చెందిన సిగ‌రెట్ ప్యాకెట్ à°§‌à°° 31 పైస‌లుగా ఉండేది&period; à°®‌సాలా దోశ à°§‌à°° 12 పైస‌లు మాత్ర‌మే&period; పానీ పూరీ à°§‌à°° కూడా 12 పైస‌లే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75092 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;price-list&period;jpg" alt&equals;"do you know how are the prices in 1960s " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో కార్పొరేట్ స్కూల్‌లో ఫీజు నెల‌కు రూ&period;12 తీసుకునే వారు&period; ఇక అపార్ట్‌మెంట్‌లో 1 బెడ్‌రూమ్ ఫ్లాట్ à°§‌à°° రూ&period;19వేలుగా ఉండేది&period; 1970à°²‌లో కేవ‌లం ఇండియ‌న్ ఎయిర్ లైన్స్ మాత్ర‌మే ఉండేది&period; అప్ప‌ట్లో విమాన టిక్కెట్టు à°§‌à°° రూ&period;70గా ఉండేది&period; అలాగే ట్రెయిన్‌లో రిజ‌ర్వేష‌న్ టిక్కెట్ à°§‌à°° రూ&period;18గా ఉండేది&period; సైకిల్‌ను ఒక గంట‌పాటు అద్దెకు తీసుకుంటే 25 పైస‌లు తీసుకునే వారు&period; ఇలా అప్పట్లో ఆయా à°µ‌స్తువుల à°§‌à°°‌లు చాలా à°¤‌క్కువ‌గా ఉండేవ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; కానీ ఆ కాలంలో అవే ఎక్కువ à°§‌రలు&period; ఈ à°§‌à°°‌లు చూశాక ఎంచ‌క్కా ఆ కాలానికి వెళ్లే à°¸‌దుపాయం ఉంటే బాగుండును అనిపిస్తుంది క‌దా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts