Off Beat

చిన్న‌ప్పుడు త‌న కొడుకు దొంగ‌త‌నం చేస్తే మంద‌లించ‌ని తల్లి.. త‌రువాత ఏం జ‌రిగిందో చూడండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్ట‌లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు&period; అమ్మ&excl; అమ్మ&excl; నాకు గోంగూర పచ్చడి ఇష్టం&comma; గోంగూర కట్టలు తెచ్చాను&comma; చేసి పెట్టవా&quest; అని అడిగాడు&period; అమ్మ&comma; ఈ గోంగూర ఎక్కడిది బాబు&quest; అని అడిగింది&period; నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా&excl; అని బదులు చెప్పాడు&period; చేసింది దొంగతనం&comma; అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి&comma; తల్లి మందలించలేదు&period; ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది&period; చక్కగా పిల్లాడు తినేసాడు&period; కొద్ది రోజుల తరువాత&comma; ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు&period; అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని&comma; పప్పు చేసి పెట్టింది&period; పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రాను రాను&comma; ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది&period; తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప&comma; తప్పు చేస్తున్నాడని అనుకోలేదు&comma; ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు&period; పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది&period; ఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టు బడ్డాడు&period; పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు&period; తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి&comma; నా కొడుకు అలాంటి పనులు చేయడు&excl; నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో&excl; అని పాలేరుని తిట్టి పంపించేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85188 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mother&period;jpg" alt&equals;"mother did not do anything when son is done theft " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లాడు తల్లి మందలించక పోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేక పోయాడు&period; ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు&period; కాలం గడిచి పిల్లవాడు పెద్ద వాడు అయ్యాడు&period; పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా&period; చిన్నప్పుడు కాయలు కోరలు దొంగాలించే పిల్లాడు&comma; పెద్ద వాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు&comma; డబ్బులు దొంగిలించడం మొదలెట్టాడు&period; పిల్లాడు పెద్ద వాడైపోయాడు&comma; ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడూ తల్లి ఏమీ అనలేదు&period; ఒక రోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి&comma; దొంగలించిన సామాను జబ్తు చేసుకున్నారు&period; కొడుకుని తీసుకుని వెళ్లి పోతుంటే తల్లి భోరు భోరు మని ఏడిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఏడిచి ఏమి లాభం అమ్మా&excl; నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి వుంటే నేను ఈ స్థితికి వచ్చే వాడిని కాదు కదా&excl; అని కొడుకు జైలుకి వెళ్ళాడు&period; పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లి తండ్రులు సరిదిద్దకపోతే&comma; అవే తప్పులు ముందు ముందు అలవాట్లు&comma; తరవాత గ్రహపాటు అవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts