Off Beat

రియల్ స్టోరీ: అంతా నమ్మేలా చేసింది.. ఆడతనం అమ్మేసింది.. కన్నకూతుర్ని చూసిన తండ్రి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి కథ నదిలా ప్రశాంతంగా సాగిపోదు&period;&period; కొన్ని కథలు సముద్రంలో అలల్లా పడుతూ లేస్తూ ఉంటాయి&period; నాది కూడా అలాంటి ఓ కన్నీటి కథే&period; నా కథలో హీరో మా నాన్న అయితే విలన్ మాత్రం నేనే&period; మరి నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా&quest; ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని ఆనందాలు&comma; మరికొన్ని కష్టాలు&comma; ఇంకొన్ని దుఃఖాలు కనిపిస్తాయి&period; కానీ నా జీవితంలో మాత్రం అన్నీ నాన్నే&period; ఎందుకంటే పుట్టగానే అమ్మని కోల్పోయిన జన్మనాది&period; అందుకేనేమో నేనంటే నాన్నకి మహాపిచ్చి ప్రేమ&period; అందరూ బిడ్డల్ని కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నాం అంటుంటారు&period;&period; కానీ మా నాన్న మాత్రం నన్ను గుండెల్లో పెట్టుకొని పెంచాడు&period; పుట్టగానే తల్లిని మింగేసింది అంటూ చుట్టాలు సూటిపోటి మాటలు మాట్లాడినా&period;&period; నా భార్య కర్మ అంతే -నా కూతురు జన్మ ఇంతే&period;&period; అమ్మానాన్న అన్నీ నేనే అంటూ ఒక్క ముక్కలో చెప్పుతో కొట్టినట్లు చెప్పేవాడు నాన్న&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ ఇంటిపని&comma; వంటపని చేసుకొని పొలంపనికి వెళ్లి ఎంతో కష్టంతో కాన్వెంట్‌లో చేర్చి నన్ను కష్టపడి చదివించాడు&period; నేను కూడా నాన్న కష్టం చూసి చాలా ఇష్టంతో చదివి 10à°µ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యా&period; రిజల్ట్స్ రోజు నాన్న కళ్లల్లో నేను చూసింది ఆనందం కాదు&period;&period; వెయ్యి వెలుగుల దీపావళి&period; అప్పుడే ఫిక్స్ అయ్యా నాన్న కళ్లల్లో ఆ వెలుగు ఎప్పటికీ పోగొట్టకూడదని&period; అదే ఊపులో ఇంటర్ కూడా పూర్తి చేసి హైదరాబాద్‌లోని పెద్ద కాలేజీలో ఇంజినీరింగ్ సీటు సంపాదించా&period; ఆరోజు మనసంతా సంతోషంతో ఊరంతా భోజనాలు పెట్టి ఉప్పొంగిపోయాడు నాన్న&period; ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి లైఫ్‌లో మొట్టమొదటి సారి హైదరాబాద్ బస్సు ఎక్కాం&period; ఆ రోజు రాత్రి నాన్న చెప్పిన మాటలు తలచుకుంటే ఇప్పటికీ మనసంతా ఎదో ఒకలా అయిపోతుంది&period; రేయ్&period;&period; బుజ్జి తల్లి హైదరాబాద్‌లో సానా జాగ్రత్తగా ఉండాలి&period;&period; కాలేజీ అయిపోగానే హాస్టల్‌కి వచ్చేసి బుద్ధిగా చదువుకో బిడ్డా&period;&period; ఏలకి తినేసి కంటి నిండా నిద్రపో&period; &period; నాన్న గురించి బెంగపెట్టుకోకు&period;&period; అప్పుడప్పుడూ వచ్చిపోతూ ఉంటా&period;&period; మరీ ముఖ్యంగా చెడు స్నేహాలకి దూరంగా ఉండు నా అమ్మ కదా&period;&period; అందరూ మనలా మంచోళ్లు కాదు నాన్న&period;&period; నిన్ను ఇంత దూరం పంపిస్తున్నానన్న మాటే కానీ నువ్వు లేకపోతే పూట కూడా గడవదు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73097 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;students-3&period;jpg" alt&equals;"real story of a gril who lost her life " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ పెద్ద సదువులంటే ఇట్టాంటి త్యాగాలు తప్పవు మరి&&num;8230&semi; నా గురించి యోచన మానేసి ధ్యాస మొత్తం సదువుపైనే పెట్టు&period;&period; అంటూ నా భుజంపై తలవాల్చి కంటి కొస నుంచి కారుతున్న కన్నీళ్లని&period;&period; గుండె అంచున మోస్తున్న బాధని&period;&period; బయటికి రాకుండా అలానే ఆపాడు&period; నాన్నని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదేమో&period;&period; చాలా బెంగగా అనిపించింది&period; రాత్రి భోజనం కూడా తినకుండా అలా కళ్లుమూసుకున్నా&period; మా ఇంటి ఆరుబయట&period;&period; నవారు మంచంలో నాన్నని గట్టిగా పట్టుకొని నక్షత్రాలు చూస్తూ హాయిగా నిద్రపోయినట్లు కలొచ్చి&period;&period; నాన్న గుర్తొచ్చి ఉలిక్కిపడి లేచా&period; అప్పటికే రూమ్‌మేట్స్ అందరూ లేచి రెడీ అయి కాలేజీకి బయలుదేరారు&period; నేను కూడా వెంటనే రెడీ అయి టిఫిన్ చేసి కాలేజీకి వెళ్లిపోయా&period; పెద్ద కాలేజీ&comma; పెద్ద కార్లు&comma; పెద్ద ప్రొఫెసర్లు&period;&period; ఇలా ఏది చూసినా నా కళ్లకి కొత్తగా కనిపించాయి&period; చిరిగిన జీన్స్ ప్యాంట్లు&period;&period; జబ్బలు కనిపించేలా పొట్టి బట్టల్లో అమ్మాయిల్ని చూసి ఏంటి ఇదంతా అనుకుంటూ కాస్త కంగారుపడ్డా&period; ఇంతలో సీనియర్స్ కొంతమంది ర్యాగింగ్ పేరుతో అమ్మాయిలతో సిగరెట్లు కాల్చమని&period;&period; అబ్బాయిలకి ఐలవ్యూ చెప్పమని ఇలా ఏదేదో చేస్తున్నారు&period; నన్ను కూడా చేయమన్నారు కానీ ఏడ్చేసి ఎలాగోలా తప్పించేసుకొని హాస్టల్‌కి వచ్చేశా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ రోజు సాయంత్రం నా రూమ్‌మేట్స్‌తో పాటు బయటికి వెళ్లా&period; తిరిగి హాస్టల్‌కి వచ్చే దారిలో మొత్తం జంటలే&period; అసలు ప్రపంచంతో సంబంధమే లేదన్నట్లు వాళ్ల లోకంలో వాళ్లున్నారు&period; ఆ దరిద్రమంతా చూసి తల తిప్పుకుంటూ హాస్టల్ లోపలికి వెళ్లిపోయా&period; అసలు ఏంటి ఇదంతా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నా&period; ఇంతలో నాన్న ఫోన్ చేశాడు&period; కాలేజీ ఎలా ఉంది కన్నా&period;&period; హాస్టల్‌లో అంతా బానే ఉందా అంటూ నాన్న అడిగాడు&period; ఎక్కడ ఇవన్నీ చెబితే కంగారు పడతాడోనని చాలా బావుంది నాన్న అంటూ మొదటిసారి నాన్నతో అబద్ధం చెప్పా&period;&period; ఆరోజు మొదలైన నా అబద్ధాల చిట్టా రోజురోజుకీ పెరుగుతూనే వచ్చింది&period; రూమ్‌మేట్స్‌తో కలిసి సినిమాకెళ్తే స్టడీ క్లాసులని అబద్ధం చెప్పా&period;&period; కాలేజీకి బంకు కొట్టి పార్కులకెళ్లా&period;&period; ఇలా నాలో నాకే తెలియని చాలా మార్పులు నేను గమనించేలోపే అలవాట్లుగా మారిపోయాయ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73094" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;education&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిటీ లైఫ్‌కి అలవాటుపడ్డాను అనే ముసుగులో నాకు నేనే సర్దిచెప్పుకుంటూ చాలా కొత్తగా మారిపోయా&period; లంగావోణి కాస్తా చిరిగిన జీన్స్ అయింది&period;&period; చుడీదార్ కాస్తా చున్నీలేని టీ షర్ట్ అయింది&period;&period; అదే హాస్టల్ ముందు కొందర్ని చూసి అసహ్యించుకున్న అదే ప్లేస్‌లో నేనుంటానని కలలో కూడా ఊహించలేదు&period; ఏడాది పాటు వెంటపడ్డాడని కాలేజీలో కైలాష్‌ని చూసి నేను నవ్విన ఒకే ఒక చిరునవ్వు&period;&period; నన్ను ఇప్పుడు అదే హాస్టల్ ముందు ప్రపంచాన్ని మర్చిపోయి ఆ అబ్బాయికి ముద్దుపెట్టే స్థాయికి తీసుకొచ్చింది&period; దానికి నాకు నేను పెట్టుకున్న పేరే ప్రేమ&period; అయితే ఇంత మార్పుని చూసి నాన్న తట్టుకోలేడు కదా అని జాలేసి ఆయన వచ్చిన ప్రతిసారి నా పాత ముసుగునే కొత్తగా వేసుకునేదాన్ని&period; అలా చేసిన ప్రతిసారి నాన్నని నమ్మించా అనుకొని మోసం చేశా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా అబద్ధాలతో పాటే బీటెక్‌లో బ్యాక్ లాగ్స్ కూడా పెరుగుతూ వచ్చాయ్&period; నాలుగో ఏడాదికి వచ్చేసరికి బాయ్ ఫ్రెండ్ కైలాష్‌తో ఉన్న ప్రేమ అనే మత్తు ఇంకా పెరిగిపోయింది&period; వయసు అనే మత్తులో ప్రేమ అనే మైకంలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఓ తప్పు జరిగిపోయింది&period; కానీ తప్పు జరిగింది కాబోయేవాడితో అనుకుంటే తప్పుడు మనిషితో అని తర్వాత తెలిసింది&period; అవును&period;&period; కైలాష్ ఒక చీటర్&period;&period; నాలానే ఎంతోమంది అమ్మాయిలను ప్రేమ పేరుతో వాడుకున్నాడట&period; అంతా అయిపోయాక నాకు తెలిసిన ఈ నిజం గునపంలా గుండెల్లో దిగింది&period; కానీ అప్పటికే జరగకూడని మరో నష్టం కూడా జరిగిపోయింది&period; తనతో దగ్గరగా దిగిన ఫొటోలు&comma; పంచుకున్న ప్రేమని కైలాష్ వీడియోలుగా ఫోన్‌లో ఉంచుకున్నాడని తెలిసి షాకయ్యా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73095" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;students-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి నుంచి నా పర్సనల్ ఫొటోలు&comma; వీడియోలు బయటపెడతా అంటూ కైలాష్ బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు&period; ధైర్యం చేసి పోలీస్ కంప్లెయింట్ ఇద్దామంటే నాన్నకి ఇదంతా తెలిస్తే అనే ఆలోచనే భయంకరంగా అనిపించింది&period; దీంతో కైలాష్‌నే వేడుకున్నా&period;&period; ఏం చెప్పినా చేస్తా దయచేసి డిలీట్ చేయమని కాళ్లావేళ్లా పడ్డా&period; కానీ అదే నేను చేసిన తప్పు&period; డిలీట్ చేస్తానని ప్రతిసారి మాట ఇచ్చి నాతో మళ్లీ మళ్లీ తప్పు చేయించాడు&period; చివరికి నా పర్సనల్ వీడియోలన్నీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి రాక్షసానందం పొందాడు&period; దీంతో అందరూ నన్ను బజారుదానిలా చూడటం మొదలుపెట్టారు&period; ఈ అవమానం భరించలేక చచ్చిపోదామన్న ప్రతిసారి నాన్న ముఖమే గుర్తొచ్చేది&period; నేను లేకపోతే నాన్న ఏమైపోతాడా అని భయమేసేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితం మొత్తం అయిపోయిందనుకున్నా నాకు&period;&period; కన్నీళ్లు తప్ప మరో సమాధానం లేని నాకు&period;&period; డ్రగ్స్ అనే మహమ్మారిని కూడా అంటించాడు కైలాష్&period; మొదట నా బాధని మర్చిపోవడానికి వాటి జోలికి వెళ్తే&period;&period; తర్వాత ఆనందం లాంటి ఆ బాధ నన్న అమాంతం లాగేసుకుంది&period; అప్పటి నుంచి అదే కావాలనిపించేది&period;&period; ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను ఏదీ గుర్తులేదు&period;&period; ఫీజులు&comma; ఖర్చుల పేరుతో నాన్న నుంచి డబ్బులు తీసుకోవడం&period;&period; తెలీని ఆనందం కోసం తప్పు చేసైనా సంపాదించడం ఇదే పని అయిపోయింది&period;&period; ఆ వదలని మత్తు ఇంకా ఇంకా కావాలనిపించింది&period;&period; దాని కోసం చివరికి బజారులో నిల్చున్నా&period;&period; ఆడతనాన్నే అమ్ముకున్నా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73096" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;students-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేతిలో డబ్బుల్లేక&period;&period; మత్తు దొరక్క పిచ్చెక్కిపోయిన నాకు ఏం చేస్తున్నానో కూడా తెలీలేదు&period;&period; కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ కింద చాలా మంది స్కార్ఫ్ కట్టుకొని ఇలానే బేరాలాడుతూ ఉంటారని తెలిసి అక్కడికి వెళ్లి నేనూ అదే పని చేయడానికి స్కార్ఫ్ కట్టుకొని నిల్చున్నా&period; నలుగురు కుర్రాళ్లు వచ్చి బేరమాడుతుంటే ఇంతలో ఓ పెద్దాయన మెట్రో స్టేషన్ కింద బ్యాగ్ పట్టుకొని కనిపించాడు&period; మత్తులో ఎవరో గుర్తుపట్టడానికి కూడా నాకు చాలా సమయం పట్టింది&period; కానీ కన్నప్రేమ కదా&period;&period; కళ్లు చూసి కనిపెట్టేసింది&period;&period; రేయ్ బుజ్జి తల్లి అంటూ దగ్గరికొచ్చి గట్టిగా హత్తుకున్న నాన్న స్పర్శ మాత్రమే గుర్తుంది&period; కళ్లు తెరిచి చూస్తే ఆసుపత్రి బెడ్డుపై ఉన్నా&period; డోరు బయట పోలీసులు&period;&period; నా పక్క బెడ్డుపై నాన్న కనిపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మా నాన్నకి ఏమైంది చెప్పండి అంటూ అందర్నీ వేడుకున్నా&period;&period; అప్పుడే తెలిసింది నన్ను అలా అక్కడ చూసిన క్షణమే నాన్న గుండె జారిపోయిందని&period;&period; రేయ్ వీడేరా ఈ బజారుదాని తండ్రి అంటూ వినిపించిన మాటలకి అదే గుండె ఆగిపోయిందని&period; ఎన్ని జరిగినా వదలని నా మత్తు నాన్న మరణంతో వదిలిపోయింది&period;&period; కానీ దాంతో పాటు నా సర్వశ్వం నన్ను వదిలిపోయింది&period;&period; అన్నీ తానై నడిపించిన నాన్న గుండె నా వల్ల ముక్కలైపోయింది&period;&period; గుండెలపై పెట్టుకొని పెంచిన నాన్న గుండె నా వల్లే ఆగిపోయింది&period;&period; అనే మాట నాకు మరణం కంటే పెద్ద శిక్షనే మిగిల్చింది&period; నాన్న పాదాలను కన్నీళ్లతో కడిగినా నా ఈ బాధ తీరదు&period;&period; నాకు ఓదార్పు రాదు&period; నాన్నకి నేను చేసిన ఈ మోసం&comma; ద్రోహానికి చచ్చిపోదామనుకున్నా&period;&period; కానీ చచ్చినా నాన్నకి అక్కడ కూడా ముఖం చూపించలేనని బతికేస్తున్నా&period;&period; అన్నీ వదిలేసి&period;&period; వారణాసిలో సన్యాసిగా చావు కోసం ఎదురుచూస్తున్నా&period;&period; నాన్న&period;&period; నీ రుణం తీర్చుకోవడానికి మరో జన్మ అంటూ ఉంటే నీకు అమ్మనవుతా&period;&period; నా అనుకున్న నీకు నాన్ననవుతా&period;&period; అంతే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేక‌à°°‌à°£‌&colon; ఇంట‌ర్నెట్‌<&sol;p>&NewLine;

Admin

Recent Posts