Off Beat

కుండ ప‌గ‌ల‌కుండా అందులో ఉన్న గుమ్మ‌డికాయ‌ను తియ్యాల‌ని చెప్పిన న‌వాబు.. అలాగే చేసిన తెనాలి రామకృష్ణుడు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము&period;ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు&period; అని వ్రాసి తన దూతతో పంపించాడు&period; రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు&period; రామకృష్ణుడు తల వూపి యింటికి వెళ్ళిపోయాడు&period; యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది&period; దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం కనిపించింది&period; అంటే అతనికి ఒక ఉపాయం తట్టింది&period; బజారుకు వెళ్లి చిన్న మూతి గల కుండ నొకదానిని కొనుక్కొచ్చాడు&period; మెల్లగా అ పిందెను ఆ కుండ లో దించాడు&period; మరుదినం సభకు వెళ్లి ఒక నెల తర్వాత నేనే పంపుతానని చెప్పి ఆ దూతను పంపించి వేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల తర్వాత ఆ పిందె పెరిగి ఆ కుండ నిండా అయింది&period;రామకృష్ణుడు తొడిమ కత్తిరించి ఆ కుండను ఒక దూతకు యిచ్చినవాబుకు పంపుతూ ఈ కుండను పగ‌à°² గొట్టకుండా తెలివిని తీసుకోవలిసిందని వ్రాసి పంపించాడు&period; ఆ నవాబుకు కుండను పగ‌లగొట్టకుండా దాన్ని ఎలా బయటకు తియ్యాలో తెలియక మాకు దాన్ని బయటకు తియ్యడమెలాగో తెలీలేదు&period; మీ రామకృష్ణుడిని పంపి తీసి యిమ్మని వ్రాసి పంపించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88570 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;tenali-rama&period;jpg" alt&equals;"tenali rama cut pumpkin without breaking pot " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామకృష్ణుడు ఆ నవాబు సభకు వెళ్లి ఆ కుండను తెప్పించి ఒక పదునైన కత్తిని కూడా తెమ్మన్నాడు&period;ఆ కత్తి తీసుకొని మెల్లగా కుండలో పెట్టి నిదానంగా ఆ గుమ్మడి కాయను ముక్కలుగా కోశాడు&period; చెయ్యి పెట్టి మెల్లగా ఒక్కో ముక్కనే బయటికి తీశాడు&period; సభలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తూ వుండి పోయారు&period; నవాబు రామకృష్ణుడిని మెచ్చుకొని చాలా బహుమానాలిచ్చి గౌరవంగా సాగనంపాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts