Off Beat

రానున్న రోజుల్లో అంతరించిపోనున్న 7 ఫుడ్ ఐటమ్స్ ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకృతి మనకు ఎన్నో వనరులను ప్రసాదించింది&period;&period;వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం&period;&period;దాని మూలంగా అటు పర్యావరణానికి ఇటు మనకు మనమే హాని చేసుకుంటున్నాం&period;&period;తత్ఫలితంగా మనం రోజువారి మన ఆహారపుటలవాట్లలో భాగాలైన కొన్నింటిని దూరం చేసుకోవాల్సొస్తుంది&period;&period;అది కూడా శాశ్వతంగా&period;&period; అరటి పండు&period;&period; ట్రాపికల్ రేస్ 4 అనే వైరస్ వలన అరటి ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది&period;మనం శుభకార్యాలప్పుడు&comma; ఎవరింటికైనా వెళ్లేప్పుడు తీసుకెళ్ల‌డానికి వాడే ముఖ్యమైన పండ్లలో మొదటిస్థానం అరటిపండుది&period;&period;కానీ కొంతకాలానికి అరటి జాతి మొత్తం అంతరించిపోనుంది&period; కాఫీ&period;&period; చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటుంటుంది&period;&period;అలాంటి కాఫీ ప్రియులు గుండె దిటవు చేసుకోవాల్సిన పరిస్థితి ఇది&period;&period;వాతావరణంలో వస్తున్న మార్పుల వలన కాఫీగింజలు అందించే మొక్కలు 2080నాటికి పూర్తిగా అంతరించిపోనున్నాయని నిఫుణులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశెనగ&period;&period; భూమిమీద పెరుగుతున్న వేడి కారణంగా వేరుశెనగ సరిగా పెరగక&comma; ఉత్పత్తి తగ్గిపోనుంది&period;&period;గత కొంతకాలంగా వేరుశెనగ దిగుబడి చాలా వరకు తగ్గింది&period;&period;రానున్న పది పదిహేనేండ్ల కాలంలో వేరుశెనగ సామాన్యుడికి అందుబాటులో ఉండకపోవచ్చు&period;&period;ఇక దీన్ని కూడా ఖరీదైన జీడిపప్పు&comma;బాదం లాంటి డ్రైఫ్రూట్స్ జాబితాలో చేర్చొచ్చు&period; ఛాక్లెట్స్&period;&period; మీరు చాక్లెట్స్ ప్రియులైతే ఇది మీకు చేదు వార్తే&period;&period;ఎందుకంటే మరొక ముప్పై ఏండ్లలో ఛాక్లెట్స్ పూర్తిగా అంతరించిపోనున్నాయి&period;&period;వర్షాలు సరిగా లేకపోవడం వలన ఛాక్లెట్స్ తయారికి వినియోగించే పదార్దాలు లభించక 2050 నాటికి ఛాక్లెట్స్ తయారి నిలిచిపోనుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79204 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;banana-2&period;jpg" alt&equals;"these 7 food items may go extinct in coming days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైన్&period;&period; ద్రాక్షపండ్లను పులియబెట్టి వైన్ తయారుచేస్తారని మనందరికి తెలిసిందే&period;&period;వర్షాలు తగ్గిపోవడం వలన ద్రాక్ష ఉత్పత్తి తగ్గిపోనుంది&period;తత్పలితంగా మంచి వైన్ కూడా దొరకకపోవచ్చు&period; ఆరెంజ్&period;&period; ప్రపంచ వ్యాప్తంగా సిట్రస్ గ్రీన్ డిసీజ్ అనేది వ్యాపించి ఆరెంజ్ పూర్తిగా అంతరించిపోనుంది&period;&period;ఈ తెగులు ఎంత ఫాస్ట్ గా వ్యాపిస్తుందంటే భవిష్యత్ లో మీరు ఆరెంజ్ చెట్టు కూడా చూడలేకపోవచ్చు&period; అవకాడో&period;&period; ఇతర మొక్కలతో పోలిస్తే ఈ మొక్కలకు నీరు ఎక్కువ అవసరం అవుతుంది&period;&period;కరువు మూలంగా వర్షాలు తగ్గిపోతూ &comma;నీటి వనరులు తగ్గిపోతుంది&period;&period;తద్వారా మొక్కలకు అందే నీటిశాతం తగ్గిపోతుంది&period;&period;రానున్న రోజుల్లో అవకాడో కూడా పూర్తిగా అంతరించిపోనుంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది కేవలం హెచ్చరిక మాత్రమే ఇదే విధంగా మనం పర్యావరణానికి హాని చేయడం స్టార్ట్ చేస్తే కాలుష్యం పెరిగి &comma;మనం జీవనం&comma;మనిషి మనుగడే ప్రశ్నార్దకమయ్యే ప్రమాదం ఉంది…<&sol;p>&NewLine;

Admin

Recent Posts