Off Beat

పల్లవులు , చోళుల వారసులు ఇప్పుడు ఏమైపోయారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏమీ అయిపోలేదండీ&period;&period; మన తెలుగు వారికి కూడా మన చరిత్ర తెలియకుండా కప్పెట్టేసారే అని పల్లవుల ఆత్మలు క్షోభిస్తున్నాయి అట&period;&period; చరిత్రకారుల అంచనా ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచి కానీ&comma; గుంటూరు&comma; నెల్లూరు జిల్లాల&lpar;నేటి పల్నాడు ప్రాంతం -పల్లవ నాడు అనే వాదన కూడా ఉంది&rpar; నుంచి కానీ వలస వెళ్ళి నేటి చెన్నై కి సమీపంలో ఉన్న కాంచీపురం &lpar;కంచి&rpar; లో తమ పల్లవ సామ్రాజ్యం స్థాపించారు&period;&period; పల్లవ రాజులు కొన్ని శాసనాల్లో తమని తాము ఆంధ్ర రాజుల గానే అభివర్ణించుకున్నట్లు చెప్తారు&period;&period; పల్లవ సామ్రాజ్యానికి సంబంధించిన ఈ రాజుల పేర్లు ఒకసారి చుడండి&period;&period; అధిక శాతం రాజుల పేర్ల చివర్లలో వర్మ అని గమనించవచ్చు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్ర ప్రాంతంలో క్షత్రియులు &lpar;రాజులు&rpar;&comma; అగ్నికుల క్షత్రియులు తమ పేర్ల చివర ఈ వర్మ అని పెట్టుకుంటారు&period;&period; కాబట్టి ఒక రకంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న క్షత్రియ కులస్థులు కూడా పల్లవుల వారసులు ఉన్నారు&period;&period; సరే మన క్షత్రియులే కాదు&comma; తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కథలో తొండమాన్ చక్రవర్తి గుర్తున్నారా&quest; ఆ తొండమాన్ &lpar;తొండైమాన్&rpar; రాజులు కూడా పల్లవుల వారసులే&period;&period; ప్రస్తుతం ఆ తొండమాన్ రాజవంశీకుల వారసుడు ఉన్నారు రాజగోపాల్ తొండైమాన్ గారని&comma; వారి వృత్తి ప్రొఫెషనల్ షూటింగ్&comma; వారి భార్య రాజకీయాల్లో ఉన్నారు&period;&period; ఇక చోళుల సంగతి దగ్గరకి వస్తే&comma; చోళుల సామ్రాజ్యం కేవలం తమిళనాడు తో ఆగిపోలేదు&comma;దక్షిణాసియా వరకు విస్తరించింది&period;&period; శ్రీలంక&comma; వియత్నాం&comma; ఫిలిపైన్స్ &comma; మలేషియా ఇలా చాలా చోట్ల తమ జెండా పాతేసారు &comma; కాబట్టి వారి సంతతి ఆసియా లో అనేక ప్రాంతాల్లో విస్తరించింది అని చెప్పొచ్చు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78494 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pallavas&period;jpg" alt&equals;"what happened to pallavas " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తమిళనాడులో పిచ్చవరం పాలైకార్లు చోళుల వారసులు గా చెప్తున్నారు&comma; ప్రస్తుతం ఆ వంశంలో ఉన్న మహారాజ మన్నార్ సూరప్ప చోళ గారిని చోళ వంశ వారసుడిగా చెప్తున్నారు&&num;8230&semi; అయితే రాజులు&comma; రాజ్యాలు పోయాయి &comma; కేవలం వారసత్వం మాత్రమే మిగిలాయి&comma; దుర్భర దారిద్య్రం లో జీవిస్తున్నారు అంట&excl; ఏది ఏమైనా&comma; కోటలు &comma; ఆస్తులు లేకపోయినా వారి పూర్వికులు చరిత్ర లో సాధించిన ఘనత &comma; చేసిన సత్కార్యాలు మాత్రం అజరామరమే &period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts