Off Beat

నీ బతుకు బందరు బస్టాండే! అంటే ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఉన్న బందరు బస్సు ప్రాంగణం 42 సంవత్సరాల నాడు కట్టారు&period; అంతకుముందు కోనేరు సెంటర్ లో బస్సులు ఆగేవి&period; అప్పట్లో సిటీ బస్సులు ఓ వెలుగు వెలిగాయి&period; ఆర్టీసీ పుంజుకున్నాకా&comma; ప్రయివేటు బస్సుల హవా తగ్గింది&period; కోనేరు సెంటర్ చూడటానికి పెద్ద సంతలా ఉండేది&period; ఈ కూడలి వృత్తాకారంలో ఉంటుంది&period; కొత్తగా వచ్చిన వారికి ఏ దారి ఎటు వెళ్తుందో చెప్పలేని అయోమయం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సిటీ బస్సులు పెద్ద శబ్దం చేస్తూ వేగంగా ఈ కూడలికి వచ్చి&comma; అంతే వేగంతో వెళ్లిపోయేవి&period; అక్కడ ఏ ఊరి బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియదు&period; ముందు వాహనం త్వరగా వెళ్లకపోతే&comma; వెనకున్న వాళ్ళు&comma; చెవులు బద్దలయ్యేలా హారన్ మోగించేవారు&period; దీనికితోడు జేబుదొంగల హస్తలాఘవం&period; బస్సులు ఎక్కేచోట సరైన నీడలేక ఎండలో&comma; వానలో అష్టకష్టాలు పడేవారు&period; దీనికి బోనస్ గా దుమ్ము&period; వాన వస్తే కోనేరు సెంటరులో నాలుగు అడుగుల లోతున నీరు నిలిచేది&period; వర్షం వస్తే కొనేరే&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88483 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;bandaru-bastand&period;jpg" alt&equals;"what is the meaning of bandar bus stand " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఇబ్బందులు తట్టుకోలేక పిల్లల రొద&period; చిరుతిళ్ళు అమ్మేవారి వింత స్వరాలు&period; ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో బందరు బస్టాండ్ లో కొన్ని నిముషాలు నించోవాలంటే తలపోటు ఖాయం&period; అందుచేత ఒకప్పుడు బతుకు బందరు బస్ స్టాండు అనే సామెత వ్యాప్తి చెందింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts