Saggubiyyam Upma : సగ్గు బియ్యంతో ఉప్మాను ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. బోలెడన్ని లాభాలు..!
Saggubiyyam Upma : వేసవిలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంది. కనుక శరీరాన్ని చల్లబరుచుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే శరీరాన్ని చల్లబరుచుకునేందుకు ...