Digestion : మాంసాహారం త్వరగా జీర్ణం అవ్వాలంటే.. ఏం చేయాలి..?
Digestion : సాధారణంగా మనం రోజూ శాకాహారాలనే తింటుంటాం. వారానికి ఒకసారి లేదా శుభకార్యాలు.. ఇతర సందర్భాల్లోనే మాంసాహారం తింటుంటాం. చికెన్, మటన్, చేపలు.. తదితర మాంసాహారాలను ...