Yoga : రోజూ 5 నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. ఆస్తమా, సైనస్, థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి..!
Yoga : ఆస్తమా, సైనస్, థైరాయిడ్.. వంటి సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో అవస్థలు పడుతున్నారు. చలికాలంలో వీరికి ఇంకా సమస్యలు ...