Fat : రోజుకు 2 సార్లు దీన్ని తాగండి.. పొట్ట, తొడలు, పిరుదుల వద్ద ఉండే కొవ్వు కరిగిపోతుంది..!
Fat : అధిక బరువును తగ్గించుకోవడం కోసం ప్రస్తుతం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు. ...