Hair Fall : ఈ ఆహారాలను తీసుకుంటున్నారా ? అయితే జుట్టు బాగా రాలిపోతుంది, జాగ్రత్త..!
Hair Fall : జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటేనే చూసేందుకు ఎవరికైనా చక్కగా అనిపిస్తుంది. అందవిహీనంగా జుట్టు ఉంటే ఎవరికీ నచ్చదు. అది ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులు ...