దీపావళి రోజు కొత్త చీపురు కొనడానికి కారణం ఏమిటి.. చీపురు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టినరోజుగా భావించి అమ్మవారి ...