బ‌ర్డ్ ఫ్లూ భ‌యంతో చికెన్ తిన‌డం లేదా ? ఈ శాకాహారా‌ల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి..!

క‌రోనా నేప‌థ్యంలో అప్ప‌ట్లో మాంసాహార ప్రియులు చికెన్ తిన‌డం మానేశారు. అయితే చికెన్‌, మ‌ట‌న్ తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని నిపుణులు చెప్ప‌డంతో చికెన్ ను మ‌ళ్లీ ...

PCOS అంటే ఏమిటి ? ల‌క్ష‌ణాలు, త‌గ్గేందుకు పాటించాల్సిన సూచ‌న‌లు..!

మ‌హిళ‌ల‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో పీసీవోఎస్ (PCOS) కూడా ఒక‌టి. దీన్నే పాలిసిస్టిక్ ఓవ‌రీ సిండ్రోమ్ అంటారు. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల్లో హార్మోన్లు స‌రిగ్గా ...

నిత్యం 1 లీటర్ పాలు తాగ‌వ‌చ్చా ? తాగితే ప్ర‌మాద‌క‌ర‌మా ?

పాలు సంపూర్ణ పోష‌కాహారం. చాలా మంది నిత్యం పాల‌ను తాగుతుంటారు. చిన్నారుల‌కు త‌ల్లిదండ్రులు రోజూ క‌చ్చితంగా పాల‌ను తాగిస్తారు. అయితే నిత్యం పాల‌ను 1 లీట‌ర్ వ‌ర‌కు ...

నీటిని ఏయే స‌మ‌యాల్లో తాగాలి ? ఎంత నీటిని, ఏవిధంగా తాగాలి ?

మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేయాల‌న్నా, అందులో చ‌ర్య‌లు స‌రిగ్గా జ‌ర‌గాల‌న్నా నిత్యం మ‌నం తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. నీరు మ‌న శ‌రీరంలో ప‌లు ముఖ్య‌మైన ప‌నుల‌కు ...

క‌రివేపాకులు, స‌దా బ‌హార్ ప‌వ్వులు.. డ‌యాబెటిస్‌ను త‌గ్గిస్తాయి..!

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాను పాటించి చూడ‌వ‌చ్చు. దీన్ని మా అమ్మ ప‌రీక్షించి చూసింది. ఉత్త‌మ ఫ‌లితాలు వచ్చాయి. యోగా గురువు బాబా రామ్‌దేవ్ చెప్పిన ...

కొత్తిమీర‌తో క‌లిగే అద్భుత‌మైన లాభాలు.. రోజూ తీసుకోవాల్సిందే..!

కొత్తిమీర‌ను స‌హ‌జంగానే చాలా మంది వంట‌కాల‌ను అలంక‌రించేందుకు ఉప‌యోగిస్తారు. కొంద‌రు దీంతో చ‌ట్నీలు కూడా చేసుకుంటారు. అయితే వంట‌ల్లో వేసేది క‌దా అని కొత్తిమీర‌ను లైట్ తీసుకోకూడ‌దు. ...

మొల‌క‌లను ఎలా త‌యారు చేయాలి ? వాటి వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటి ?

మొల‌క‌ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించ‌రు. కానీ మొల‌క‌లు చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. బ‌రువు త‌గ్గాల‌ని చూసే వారితోపాటు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం తీసుకోద‌గిన ...

కోడిగుడ్లు, పాలు.. రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చా ? మ‌ంచిదేనా ?

కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోష‌కాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక ...

విట‌మిన్ ఎ లోపిస్తే ప్ర‌మాద‌మే.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీలో విట‌మిన్ ఎ లోపం ఉన్న‌ట్లే..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక విట‌మిన్ల‌లో విట‌మిన్ ఎ కూడా ఒక‌టి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విట‌మిన్‌. అంటే.. కొవ్వుల్లో క‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల ...

కోవిషీల్డ్ వ‌ర్సెస్ కోవాగ్జిన్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి ? పూర్తి వివ‌రాలు..

సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేస్తున్న కోవిషీల్డ్‌, భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ల‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్ల‌ను ...

Page 1476 of 1486 1 1,475 1,476 1,477 1,486

POPULAR POSTS